Home » వసంతపు నవ్వులు సాంగ్ లిరిక్స్ తెలుగు లో

వసంతపు నవ్వులు సాంగ్ లిరిక్స్ తెలుగు లో

by Nikitha Kavali
0 comments
vasanthapu navvulu song lyrics telugu

వసంతపు
వసంతపు నవ్వులు
వాడిపోని పువ్వులు
నీకై నే మళ్ళీ మళ్ళీ పుట్టేద నీ విరి చూపుకై
వసంతపు నవ్వులు
వాడిపోని పువ్వులు
నీకై నే మళ్ళీ మళ్ళీ పుట్టేద నీ విరి చూపుకై
ఓ నా సఖి
ఓ నా ప్రియసఖి
ఓ నా సఖి
ఓ ఓ ఓ నా ప్రియా సఖి
ధీమ్ ధీమ్ తనన ధీమ్ తననన
ఓ అంబరం అనంతం
ధీమ్ ధీమ్ తనన ధీమ్ తననన
ఓ ప్రేమే దిగంతం
ధీమ్ ధీమ్ తనన ధీమ్ తననన
ఓ అంబరం అనంతం
ధీమ్ ధీమ్ తనన ధీమ్ తననన
ఓ ప్రేమే దిగంతం

Hey Here We Go, I Am The
Rippin Upon The Mike
Just Swingin With The Hip The Hop
Once Again In Effect
Feeling The Constant
Slammin Of The Bassline
Never Miss The Rhyme With The Flunk
Because I Am The Sneakin Peekin
Always Finger Lickin
I Don’t Need Halloween Just
To Be Trick Or Treating
Cause I’m Always On Top

వసంతపు నవ్వులు
వాడిపోని పువ్వులు
నీకై నే మళ్ళీ మళ్ళీ పుట్టేదా నీ విరి చూపుకై
ఓ నా సఖి
ఓ నా ప్రియసఖి
ఓ నా సఖి
ఓ ఓ ఓ నా ప్రియా సఖి
ధీమ్ ధీమ్ తనన ధీమ్ తననన
ఓ అంబరం అనంతం
ధీమ్ ధీమ్ తనన ధీమ్ తననన
ఓ ప్రేమే దిగంతం
ధీమ్ ధీమ్ తనన ధీమ్ తననన
ఓ అంబరం అనంతం
ధీమ్ ధీమ్ తనన ధీమ్ తననన
ఓ ప్రేమే దిగంతం

చిత్రం: సఖి
గాయకులు: క్లింటన్ సెరెజో, శంకర్ మహాదేవ్, శ్రీనివాస్, ఏ. ఆర్. రెహమాన్
లిరిక్స్: వేటూరి సుందరరామ మూర్తి
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.