Home » గజానన (Gajanana) సాంగ్ లిరిక్స్ – Mr.Celebrity

గజానన (Gajanana) సాంగ్ లిరిక్స్ – Mr.Celebrity

by Lakshmi Guradasi
1.6K views
Gajanana Song Lyrics Mr.Celebrity

ఎక్కడికి పోతావు చిన్నవాడా
ఏ మూల నక్కేవు చిన్నవాడా
పరుగెత్తి పడబోయి చిన్నవాడా
నీదంటూ ఏముందోయ్ చిన్నవాడా
నువ్వైనా నేనైనా మిగలాలిలే

గజానన గజానన గజ్జల సప్పుడు గజానన
గజానన గజానన వెంటాడు వేటాడు గజానన

విధిరాతనూ ఎదిరించినోడు లేడు
ప్రకృతినే చెడగొట్టి బ్రతకలేడు
నీ వైపు నా వైపు చూస్తున్నడు
కంటి చూపుతో పరిపాలించేవోడు

ఈ పోరాటంలో గెలిచేది ఎవ్వడు
చిత్రాలు చేసెట్టి శివుడే వాడు
తపించుకుని తిరిగాలేవురా కుర్రవాడ
నేను వస్తున్న నీ అంతు చూడ
నా నుంచి కాపాడే వారేలేరు

గజానన గజానన గజ్జల సప్పుడు గజానన
గజానన గజానన వెంటాడు వేటాడు గజానన

ఎక్కడికి పోతావు చిన్నవాడా
ఏ మూల నక్కేవు చిన్నవాడా
పరుగెత్తి పడబోయి చిన్నవాడా
నీదంటూ ఏముందోయ్ చిన్నవాడా

అంబోలె బాంబోలె శంకరయ్య
ఆ పరీక్షా మాకేలా చెప్పవయ్యా
గణపతికి ఆ ఘనత ఇస్తివయ్యా
జంగమంతా తిరిగే ఓ జంగమయ్యా

ఈ కథలో నెగ్గేది ఎవ్వరయ్య
మాలో స్వార్దాని తొక్కేయ్య వయ్య
నామోషీ చూడకురా ఓ గణపయ్యా
మా మాట మన్నించి జర్ర చుడయ్యా
వెవేళ దండాలు నికేనయ్యా

గజానన గజానన గజ్జల సప్పుడు గజానన
గజానన గజానన గుర్రాల సవ్వరి గజానన

ఉండేదెవడో పొయ్యేదెవడో
గెలిచేదేవాడో నిలిచేదెవడో
పరుగెత్తితే ఎట్టాగో ఓరోరి చిన్నోడా
మంచేదో చెడేదో ముక్కంటి చూస్తుంన్నాడు

గజానన గజానన గజ్జల సప్పుడు గజానన
గజానన గజానన వెంటాడు వేటాడు గజానన
గజానన గజానన గుర్రాల సవ్వరి గజానన

_______________________________________________________

ఆల్బమ్ పేరు : మిస్టర్ సెలబ్రిటీ ( Mr. Celebrity)
పాట పేరు: గజానన (Gajanana)
గాయని పేరు: మంగ్లీ (Mangli)
సంగీత దర్శకుడు: వినోద్ యజమాన్య (Vinod Yajamanya)
లిరిక్ రైటర్: గణేష్ (Ganesh)
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sharath Kumar), సుదర్శన్ పరుచూరి (Sudarshan Paruchuri), శ్రీ దీక్ష (Sri Deeksha), నాజర్ (Nasar), రఘుబాబు ( Raghubabu).
రచయిత & దర్శకుడు – చందిన రవి కిషోర్ ( Chandina Ravi Kishore)
నిర్మాత – ఎన్.పాండురంగారావు ( N.Panduranga Rao)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.