Home » సయ్యారే సయ్యారా (Sayyare Sayya) సాంగ్ లిరిక్స్ – 35 (Chinna Katha Kaadu)

సయ్యారే సయ్యారా (Sayyare Sayya) సాంగ్ లిరిక్స్ – 35 (Chinna Katha Kaadu)

by Lakshmi Guradasi
0 comments
sayyare sayyara song lyrics 35

రీంబప్ప చు రీంబప్ప
రీంబప్ప చు రీంబప్ప

ఒరొరోరి పిల్లగా
బుడి బుడి అడుగులు
బడి చేరగా
రోజు హడావిడే జోరుగా
చెలిమికి నిన్న మొన్న లేదుగా
ఎప్పుడు కొత్తగా

లేరోయ్ స్నేహంలోన టాపరు
దోస్తే లేని వాడే లూజరు
పెద్దైన చిన్నైనా ….
అన్ని అరేయ్ తురేయ్ లే
లేవంట ఇక తేడా పాడా లే …ఎ…ఏ ..

సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే

సైడ్ ట్రాక్1:
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే

సైడ్ ట్రాక్ 2:
చుక్కు చు చూ ఛుక్
చుకురే కు
చుక్కు చు చూ
చుక్కు రుక్ చుక్కు
రుక్ చుక్కు

చుక్కు చు చూ ఛుక్
చుకురే కు
చుక్కు చు చూ
చుక్కు రుక్ చుక్కు
రుక్ చుక్కు

అతడు:హే టంగుమనే బడి గంటలకే
క్యారేజిలన్ని తారుమారే లే
ఘల్లుమనే పెనూ అల్లరికే
బెత్తాలుకూడా విరిగెనులే

నీదన్నది నాదన్నది
మనదైపోయె చోటే ఇది
పెన్సిల్ ముళ్ళు రబ్బర్ లా
అరేయ్ పెన్నుకు వచ్చే రీఫిల్ లా

ఒరొరోరి పిల్లగా
బుడి బుడి అడుగులు
బడి చేరగా
రోజు హడావిడే జోరుగా
చెలిమికి నిన్న మొన్న లేదుగా
ఎప్పుడు కొత్తగా

సైడ్ ట్రాక్1:
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే

సైడ్ ట్రాక్ 2:
చుక్కు చు చూ ఛుక్
చుకురే కు
చుక్కు చు చూ
చుక్కు రుక్ చుక్కు
రుక్ చుక్కు

వేళా పాలంటూ లేకుండా
వేళాకోళాలే సాగేనా
వారు వీరంటూ తేడాలే
చూసే స్నేహాలే ఉంటాయా

ఆశే లేని బంధాలన్నీ
బాల్యం లోనే పుడతాయిలే
వీరి గీతలే చెరిపేందుకే
నిన్నే చేరే ఈ నెలకే
ఏకాంతమే ఓడేందుకే
స్నేహం కలిగెనే తోడై గెలిచెనే

సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే

సైడ్ ట్రాక్1:
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే

అతడు:
సయ్యారే సయ్యారా
సారె రా సరే
సయ్యారే సయ్యారా
సారె రా సరే
ఓ… ఓ … ఓ …
సయ్యారే సయ్యారా
సారె రా సరే…. ఎ

______________________________________________

చిత్రం : 35 – చిన్న కథ కాదు (35 – Chinna Katha Kaadu)
పాట పేరు – సయ్యారే సయ్యా (Sayyare Sayya)
గాయకుడు – కార్తీక్ (Karthik)
సంగీతం: వివేక్ సాగర్ (Vivek Sagar)
గీత రచయిత – కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)
రచయిత మరియు దర్శకుడు: నంద కిషోర్ ఈమాని (Nanda Kishore Emani)
నిర్మాతలు: సృజన్ యరబోలు (Srujan Yarabolu), సిద్ధార్థ్ రాళ్లపల్లి (Siddharth Rallapalli)
తారాగణం : నివేదా థామస్ (Nivetha Thomas), ప్రియదర్శి (Priyadarshi), విశ్వదేవ్ రాచకొండ (Vishwadev Rachakonda), గౌతమి (Gautami,), భాగ్యరాజ్ (Bhagyaraj), కృష్ణ తేజ (Krishna Teja), అరుణ్ దేవ్ (Arun Dev), అభయ్ (Abhay), అనన్య (Ananya ) తదితరులు.
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions), ఎస్ ఒరిజినల్స్ (S Originals), వాల్టెయిర్ ప్రొడక్షన్స్ (Waltair Productions)

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.