Home » జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక – భోళా శంకర్

జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక – భోళా శంకర్

by Kusuma Putturu
0 comment

అరె డప్పేస్కో దరువేస్కో
వవ్వారే అదిరే పాటేస్కో
అరె ఈలేస్కో ఇగ జూస్కో
ఇయ్యాళ డాన్సు ఇరగేస్కో

ధనా ధనా గంతేసుకో
సయ్యారే సయ్యంటూ చిందేసుకో
గణా గణా ఊపేసుకో
నీ స్టెప్పు తోటి టాపు లేపేసుకో

ఓయ్, జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
ఓయ్, జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క

ఓయ్, జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్కా
జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క

తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మ..!
దరువు మార్చి కొత్త సౌండ్ ఏస్కోండి

ఓయ్, నరసపెల్లే నరసపెల్లే
నరసపెల్లే గండిలోన గంగధారి
నాటు పిల్లే కలిసినాది గంగధారి
నరసపెల్లే గండిలోన గంగధారి
నాటు పిల్లే కలిసినాది గంగధారి
కలిసినాది గంగధారి… కలిసినాది గంగధారి

నాటు పిల్లా మాటలకు గంగధారి
పోటుగాడు రెచ్చిపోయే గంగధారి
నరసపెల్లె గండిలోని గంగధారి
మాసు మాసు నచ్చినాడు గంగధారి
మాసు మాసు నచ్చినాక పిల్లదారి
మనసు నేనే ఇచ్చినాను గంగధారి

ఖోలోరే ఖోలోరే దిల్లు
నువు నాచోరే నాచోరే ఫుల్లు
నీ అల్లర్ల అత్తర్లు చుట్టూరా నువ్ జల్లూ
ఇది నశాల నిశాల త్రిళ్ళు
ఎక్కు పెట్టెయ్యి కుషీలా విల్లు
చల్ నీ సౌండు రీ సౌండు వచ్చేంతలా తుళ్లు

ఓ ఏ ఏ ఏ, కొ కొ కొ ఆడేసుకో
వేలాది వేడుకల్ని చేస్కో
అరె కొ కొ కొ వాడేసుకో
ఈ టైము పోతే రాదు దా దా దా

జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
ఓయ్, జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క, హెయ్

హోయ్, జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
అరె అరె అరె, జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment