Home » సల్మా (salma) సాంగ్ లిరిక్స్ – Aho Vikramaarka

సల్మా (salma) సాంగ్ లిరిక్స్ – Aho Vikramaarka

by Lakshmi Guradasi
0 comments
Salma Song Lyrics Aho Vikramaarka

ఆమె : యవ్వనమే ఏలుకోరా
కోరికతో చేరుకోరా

యవ్వనమే ఏలుకోరా
కోరికతో చేరుకోరా
రాతిరిలో జాతరల
మజా నీదే రా మావ

సైడ్ ట్రాక్ : ఎంతకావాలి ఎంతకావలి
హాయ్ సలోన
గింత
ఎంతకావాలి ఎంతకావలి
హాయ్ సలోన
గింత

ఆమె : పట్టుమారి జవానీ
మస్తు భలే దివాని
జుంబాలిక జుంకా మోగే
తస్సాదియ్యా..
నిద్దరంతా తీసాయని
నేను నీకేలే రాణి
దండకల్లో తుంగా నీదే
పదరా సయ్యా

మావ ఎం చెయ్యమన్నా చేసేస్తాది సల్మా
కొంగుజారే ఈడే ఇది రామ్మా
ఎం చెయ్యమన్నా చేసేస్తాది సల్మా
డొల్లే బాజారే

ఓ మామ ఎం చెయ్యమన్నా చేసేస్తాది సల్మా
కొంగుజారే ఈడే ఇది రామ్మా
ఎం చెయ్యమన్నా చేసేస్తాది సల్మా
డొల్లే బాజారే

డుమ్కి మారో సలామె
జారకు జరా హారమే
దుందురుడుం సాలోమి
నీ కోసమే ఆడే రాణి
నీ కోసమేలే

డుమ్కి మారో సలామె
జారకు జరా హారమే
దుందురుడుం సాలోమి
నీ కోసమే ఆడే రాణి
నీ కోసమేలే

ఊరు మొత్తం సుట్టాలె
తప్పినాను పట్టాలె
గుంపులుగా జంపగుంజే
గోలే పెట్టారే
ఏసీ పెట్టి రుమలే
ఒంటరిగా మజాలే
ఎత్తుకుపో పట్టుకుపో
డొల్లే బాజారే హమ్మ..

యవ్వనమే ఏలుకోరా
కోరికతో చేరుకోరా
రాతిరిలో జాతరల
మజా నీదేరో

ఆడపులే నేను లేరా
వేటకొచ్చా కాసుకోరా
ఒక్కదాన్నే మింగిపోతా
వంద మందున్న

డుమ్కి మారో సలామె
జారకు జరా హారమే
దుందురుడుం సాలోమి
నీ కోసమే ఆడే రాణి
నీ కోసమేలే

మామ ఎం చెయ్యమన్నా చేసేస్తాది సల్మా
కొంగుజారే ఈడే ఇది రామ్మా
ఎం చెయ్యమన్నా చేసేస్తాది సల్మా
డొల్లే బాజారే

_____________________________________________

చిత్రం: అహో విక్రమార్క (Aho Vikramaarka)
పాట : సల్మా సాంగ్ (salma song)
గాయకుడు: మోహన భోగరాజు (Mohana Bhogaraju)
స్వరకర్త: అర్కో ప్రవో ముఖర్జీ (Arko Pravo Mukherjee)
లిరిసిస్ట్: కృష్ణకాంత్ (Krishnakanth)
సంగీతం: అర్కో ప్రవో ముఖర్జీ (Arko Pravo Mukherjee)
తారాగణం: దేవ్ ( Dev), చిత్ర శుక్లా (Chitra Shukla), కాలకేయ ప్రభాకర్ (Kalakeya Prabhaka), పూజ బెనర్జీ (Puja Banerjee)
దర్శకుడు: పేట త్రికోటి (Peta Trikoti)
నిర్మాతలు: ఆర్తి దేవిందర్ గిల్ (Aarti Devinder Gill)
మీహిర్ కులకర్ణి (Meehir Kulkarni)
అశ్విని కుమార్ మిశ్రా ( Ashwini Kumar Misra)

అర్చన (Archana) సాంగ్ లిరిక్స్ – Aho Vikramarka 

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.