Home » సోఫియా (Sofia) సాంగ్ లిరిక్స్ – Bhale Unnade

సోఫియా (Sofia) సాంగ్ లిరిక్స్ – Bhale Unnade

by Lakshmi Guradasi
0 comments
Sofia song lyrics Bhale Unnade

హే జాన్ నీకాలి తెరాబిన్ సోఫియా
జాన్ నీకాలి తెరాబిన్ సోఫియా
గుమతేగలియా దివానా హోగయా
క్యా బతా హుమే తెరియమే మస్తియా
నీకలాయె దమ్మే రాతెరాబిన్ సోఫియా
తెరాబిన్ సోఫియా తెరాబిన్ సోఫియా

నన్ను ఎల్లా వదిలిశావే పిల్ల
దిల్ టు ఫిగయ్యా నీ వాళ్ళ
నీ వాళ్ళనే సోఫియా

నన్ను ఎల్లా వదిలిశావే పిల్ల
దిల్ టు ఫిగయ్యా నీ వాళ్ళ
నీ వాళ్ళనే సోఫియా
సోఫియా …..

కళ్ళల్లోన కలల కదిలి
కడలి అలల వేలావే వదిలి
చిన్ని మనసే చితికిపొయ్యే
ఊప్పిరాసాలే అడదయ్యె

నిన్ను రాధా……
నిన్ను రాధా మరచిపోడే
నాలో బాధ విడిచిపోదే
విడిచిపోదే.. పిల్ల హే

నన్ను ఎల్లా వదిలిశావే పిల్ల
దిల్ టు ఫిగయ్యా నీ వాళ్ళ
నీ వాళ్ళనే సోఫియా

నన్ను ఎల్లా వదిలిశావే పిల్ల
దిల్ టు ఫిగయ్యా నీ వాళ్ళ
నీ వాళ్ళనే సోఫియా
సోఫియా…

__________________________________________

సినిమా పేరు: భలే ఉన్నాడే (Bhale Unnade)
పాట పేరు: సోఫియా (Sofia)
గాయకుడు– కరీముల్లా (Kareemullah)
సాహిత్యం– శేఖర్‌చంద్ర, దేవ్ (Shekar Chandra, Dev)
హిందీ సాహిత్యం – కరీముల్లా ( Kareemullah)
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర (Shekar Chandra )
నిర్మాత: N.V. కిరణ్ కుమార్ (N.V. Kiran Kumar)
రచన & దర్శకత్వం : జె శివసాయి వర్ధన్ (J Sivasai Vardhan)
తారాగణం: రాజ్ తరుణ్ (Raj Tarun), మనీషా కంద్కూర్ (Manisha Kandkur)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.