Home » పాల పిట్టలో వలపు- మహర్షి

పాల పిట్టలో వలపు- మహర్షి

by Shalini D
0 comment

ఏవొ గుస గుసలే
నాలో వలసి విడిసి వలపే విరిసే
యదలో

పాల పిట్టలో వలపు
నీ పైటమెట్టు పై వాలిందే
పుల్లా పుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే

పిల్ల నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినవే
కళ్ళాపు జల్లి
రంగు ముగ్గే పెట్టేసినావే

కొండలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే

గడపకదిన పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందె
మలుపు తిరిగి
నా మానసిట్ఠా
నీ వైపుకు మళ్ళిందే

పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినవే
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఏళ్ళ గొట్టేసినవే

విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటేయ్ బాననాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటేయ్ మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనె పట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్ళు

నీ నడుము చుస్తేయ్ మల్లె తీగా
నా మనసు దానినలే తూనీగా
మెల్ల మెల్లగా చల్లినావుగా కొత్త కళలు బాగా

పిల్ల నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినవే
కళ్ళాపు జల్లి
రంగు ముగ్గే పెట్టేసినావే

పాల పిట్టలో వలపు
నీ పైటమెట్టు పై వాలిందే
పుల్లా పుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే

పిల్ల నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినవే
కళ్ళాపు జల్లి
రంగు ముగ్గే పెట్టేసినావే

పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినవే
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఏళ్ళ గొట్టేసినవే

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment