Home » లింగి లింగి లింగి లింగిడి-కోటబొమ్మాళి

లింగి లింగి లింగి లింగిడి-కోటబొమ్మాళి

by Nithishma Vulli
0 comment

లిరిక్స్: పి .రఘు
సింగర్: పి .రఘు
మ్యూజిక్: రంజింన్ రాజ్, మిదున్ ముకుందన్
దర్శకుడు: తేజ
నిర్మాత: బన్నీ వాసు , విద్య కొప్పినీడి

తరినాన తరినాన
తాని తందన నానా
తరినాన తరినాన
తాని తందన నానా

ఆ లింగి లింగి లింగి లింగిడి
లింగిడి కింద జంగిడి
జంగిడి కింద కుసుమరి
కుసుమరి పూరి ఆనంద
మల్లెపూలు జల్లంగా
శ్రీకాకుళం దండలు
హిరమండలం గుర్తులు

నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా

నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా

ఆ, రఘన్న వచ్చి పాటపాడితే
నిన్న వచ్చి నాట్యమాడితే
నారాయణరావు స్టెప్పులేస్తే
నాయుడన్న వచ్చి మొగలేస్తే

పాట మొత్తం ఊపే
తరువాయ్ పూసిన వంకాయ్ బడ్డ
బాటరీకల్లు టైమ్కుటుయి
గబి గిబి సుర్రూ సుర్రూ

తాననా తనినానా
తాని తందన నానా
తాననా తనినానా
తాని తందన నానా

ఉట్టమ్మ ఉట్టో నా నిమ పీలి ఉట్టి
నా శాసన పిలి బట్టి
నా జింగిడి పీలి పెట్టి
నా ఎండూ గొలుసుల పెట్టీ

తెమ్మన్నానీ నీకి వెన్నెలకి
చూసుకొని రమ్మన్నాని
తెమ్మన్నానీ నీకి వెన్నెలకి
చూసుకొని రమ్మన్నాని

ఉట్టమ్మ ఉట్టో నా నిమ పీలి ఉట్టి
నా శాసన పిలి బట్టి
నా జింగిడి పీలి పెట్టి
నా ఎండూ గొలుసుల పెట్టీ

తెచ్చున్నాని నీకు వెన్నెలకి
చూసుకొని వచ్చున్నాని
తెచ్చున్నాని నీకు వెన్నెలకి
చూసుకొని వచ్చున్నాని

నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా

ఆ లింగి లింగి లింగి లింగిడి
లింగిడి కింద జంగిడి
జంగిడి కింద కుసుమరి
కుసుమరి పూరి ఆనంద
మల్లెపూలు జల్లంగా
శ్రీకాకుళం దండలు
హిరమండలం గుర్తులు

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment