Home » అర్చన (Archana) సాంగ్ లిరిక్స్ – Aho Vikramarka 

అర్చన (Archana) సాంగ్ లిరిక్స్ – Aho Vikramarka 

by Lakshmi Guradasi
0 comments
archana song lyrics aho vikramarka

మరి మరి ముద్దొస్తున్నవే
నా అర్చన
వెరీ వెరీ లక్కీ నేనెలే

హరి బారి వెంట వస్తానే
నా అర్చన
సర్రా సరి నెనే మారెనే

అరే నా హాయిటూకి
మరి ని బ్యూటీకి
తెగ మ్యాచింగు కుదిరింది ఇచ్చట

అరే నా హార్ట్ కి
మరి ని హార్ట్ ని
జాత కలిపేసి చూడాలి ముచ్చట

గుండెకి వేసిన తాళం
నువ్వు తీసేశావే
ఎన్నడు చూడని
లవ్ లోన నన్ను తోసేశావే
చూపుతో నన్నే ఖైదీ చేశావే

అరే వన్ టూ త్రి మరిచానే అర్చన
ఛలో వన్ ఫోర్ త్రి లో నిన్ను మంచ్చనా

మరి ఏ బి సి వద్దంటా అర్చన
ఇకా ఐ ఎల్ యూ అని నీకు నేర్పన

లాటరి తగిలిందో ఏమో అన్నటుంది
నా గురి ని వైపెగా
నౌకరి నిన్ను డే అండ్ నైటు
ఫాల్లౌ అవుతా
సాలరీ నీ నవ్వెగా
నన్నే ఇన్నాళ్లు కప్పాయా నా కళ్ళు
మరి నిన్నే చూడలేదంటూ
పెద్ద తప్పే చేశాయా

పెట్టాను అల్లారం
మోగుతుందే గడియారం
అరే క్షణాలన్నీ లెక్కేసుకుంటూ
గడిపేస్తున్నానే

గుండెకి వేసిన తాళం
నువ్వు తీసేశావే
ఎన్నడు చూడని
లవ్ లోన నన్ను తోసేశావే
చూపుతో నన్నే ఖైదీ చేశావే

అరే వన్ టూ త్రి మరిచానే అర్చన
ఛలో వన్ ఫోర్ త్రి లో నిన్ను మంచ్చనా

మరి ఏ బి సి వద్దంటా అర్చన
ఇకా ఐ ఎల్ యూ అని నీకు నేర్పన

_______________________________________

చిత్రం: అహో విక్రమార్క (Aho Vikramarka)
పాట: అర్చన (Archana)
గాయకుడు: శ్రీ కృష్ణ (Sri Krishna)
గీతరచయిత: చి.పూర్ణాచారి (Ch.Purnachary)
స్వరకర్త: రవి బస్రూర్ (Ravi Basrur )
దర్శకుడు: పేట త్రికోటి (Peta Trikoti)
నిర్మాతలు: ఆర్తి దేవిందర్ గిల్ (Aarti Devinder Gill)
మీహిర్ కులకర్ణి (Meehir Kulkarni)
అశ్విని కుమార్ మిశ్రా (Ashwini Kumar Misra)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.