Home » సో సో గా ఉన్నా సాంగ్ లిరిక్స్ – మంచి రోజులు వచ్చాయి

సో సో గా ఉన్నా సాంగ్ లిరిక్స్ – మంచి రోజులు వచ్చాయి

by Vinod G
3K views
so so ga song lyrics manchi rojulochaie

సో సో గా ఉన్నా నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే

ముందర వేరే అందగత్తెలున్నా
పక్కకుపోవే నా కళ్ళే

ఎందరిలోన ఎంతదూరమున్నా
నీ చూపు నన్నే అల్లేనా

చిన్ని బేబీ ముద్దు బేబీ
లవ్ లీ బేబీ నువ్ నా బేబీ

ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే
తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే
ఊహలు ఒకటే దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే

సో సో గా ఉన్నా నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే

నీపేరు రాసి నా కళ్ళల్లోనే
అచ్చేసినానే నా గుండెల్లోనే
పెదవులపైనే ముద్దే అడుగుతానే
కాటుక చెరిపే కన్నీరే రానీనే
వీడిపోను నిన్నే

చిన్ని బేబీ ముద్దు బేబీ
లవ్ లీ బేబీ నువ్ నా బేబీ

ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే (ఒకటేలే)
తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే (ఒకటేలే)
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే ఓ ఓ
ఊహలు ఒకటే దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే

ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ
సో సో గా ఉన్నా నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై.. నిండావే…


చిత్రం: మంచి రోజులు వచ్చాయి (Manchi Rojulochaie)
పాట పేరు: సో సో గా (So So Ga)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
గాయకులు: సిద్ శ్రీరామ్ (Sid SriRam)
దర్శకత్వం: మారుతి (Maruthi)
తారాగణం: సంతోష్ శోబన్ మరియు మెహ్రీన్ పిర్జాదా తదితరులు.

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.