Home » మోత మోత మోతమోగి పోద్ది – గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

మోత మోత మోతమోగి పోద్ది – గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

by Rahila SK
0 comment

పాట: మోత మోత మోతమోగి పోద్ది
లిరిసిస్ట్: చంద్రబోస్
గాయకులు: MM మానసి
చిత్రం: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (2024)
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
తారాగణం: విశ్వక్సేన్ నాయుడు, నేహా శెట్టి


motha motha mogi poddhi song lyrics gangs of godavari

కొవ్వూరు ఏరియాలో
ఎవరు గట్టని సీర కట్టి
కడియపులంక పరిసరాల్లో
ఎవరు బెట్టని పూలు బెట్టి

గోదారి గలగలు అన్ని
గాజుల్లాగా సేతికి తొడిగి
తూగో పాగో రసికథలన్ని
వడ్డాణంలా ఒంటికి సుట్టి

నేనే వస్తే
మోత మోత మోతమోగి పోద్ది
మోతమోగి పోద్ది మోతమోగి పోద్ది
మోత మోగి మోగి మోగి మోగి మోగి
మోగి పోద్ది

మోతమోగి పోద్ది

వేలు పట్టనా నీ కాళ్ళు తాకనా
చెంప గిల్లనా నీ చెంగు లాగనా

ఊరికేనా
ఉత్త పుణ్యానికేనా
మరి ఏం కావాలో చెప్పు

వేలికుంగరం కొని తెస్తే
వేలు పట్టానిస్తా చిటికెన వేలు పట్టానిస్తా
కాళ్ళకి కడియాల్ చేయిస్తే
కాళ్ళు తాకనిస్తా
మోకాళ్ళు తాకనిస్తా

చమ్కీ నువ్వే తెచ్చిస్తే
చెంప గిల్లనిస్తా నేను రెడీ
చమ్కీ నువ్వే తెచ్చిస్తే
చెంప గిల్లనిస్తా
ఇంకో చీర తీసుకు వచ్చేస్తే
చెంగులాగనిస్తా

ఒళ్ళంతా సింగారిస్తే ఒళ్ళోకొస్తావా
పాప వణికించేస్తావా
ఒళ్ళంతా సింగారిస్తే
ఒంటి నీడ నీకే ఇస్తా రా
ఏంటి
నా ఒంటి నీడ నీకే ఇస్తా రా

ఇది తెగేది కాదు యవ్వారం
నీతో పెట్టుకుంటే నిలువు దోపిడే

మోత మోత మోతమోగి పోద్ది
మోతమోగి పోద్ది మోతమోగి పోద్ది
మోత మోగి మోగి మోగి మోగి మోగి
మోగి పోద్ది
మోత మోగి పోద్ది మోత మోగి పోద్ది
మోత మోగి పోద్ది

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment