Home » ఉల్లాసం (Ullaasam) సాంగ్ లిరిక్స్ – సరిపోదా శనివారం

ఉల్లాసం (Ullaasam) సాంగ్ లిరిక్స్ – సరిపోదా శనివారం

by Nikitha Kavali
1.7K views
ullaasam song lyrics saripodhaa sanivaaram

అరేయ్ ఏమైందీ ఉన్నట్టుండి ఇవాళే..
అలవాటే లేని ఏవో అనందాలే…
నా.. గుండెళ్ళో ఏదో వాలే.. వాలే…

వేషాలే మార్చే నాలో ఆవేశాలే..
కోపాలె కూల్చే నీతో సళ్లపాలె..
నీ….మైకం లో ప్రాణం తెలే తేలే

ఏమిటో తెలియదు ఎందుకో మనసు నిన్న లా నేడు లేదే.
కారణం తెలుసుకోవటానికని పిలిచిన పలకదే..

ఉల్లాసం ఉరికే ఎదలో…. ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో….

మౌనలే మన ఊసులలో…
మాటే తప్పి పోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఏటుకో…

అరేయ్ ఏమైందీ ఉన్నట్టుండి ఇవాళే
అలవాటే లేని ఏవో అనందాలే
నా…గుండెళ్ళో ఏదో వాలే.. వాలే…

కల్లోలం కమ్మేసే అంతా నీవలనే
కళ్ళారా నువ్వే నవ్విన క్షణమునే

నా కనులకే కొత్త వెలుగులే చేరి కలతలే చేయి విడిచేలే
హేయ్ కలకే వేల తలుకులే నువు కనబడే దాకా కలలే

ఇరువురి చేతిలోని రేఖలన్ని ముడిపడే..
రాత బలపడే విడి విడి దారులేమో వీడిపోని జంటై కదిలే..

ఉల్లాసం ఉరికే ఎదలో…. ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో (మనకే మనమే ఎవరో….)

ఉల్లాసం ఉరికే ఎదలో….ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో….

మౌనలే మన ఊసులలో…
మాటే తప్పి పోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఏటుకో..

ఓ .. ఓహ్ . ..

ఉల్లాసం ఉరికే ఎదలో… (ఉల్లాసం ఉరికే ఎదలో…
మనకే మనమే ఎవరో…)


చిత్రం: సరిపోదా శనివారం
సంగీతం: జాక్స్ బెజోయ్
లిరిక్స్: సనారే
గాయకుల: సంజిత్ హెగ్డే, కృష్ణ లాస్య ముత్యాల
దర్శకుడు: వివేక్ ఆత్రేయ
తారాగణం: నాని, అస్.జే సూర్య, ప్రియాంక అరుళ్ మోహన్, సాయి కుమార్, తదితరులు

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.