Home » నేనే నాని –  ఈగ

నేనే నాని –  ఈగ

by Firdous SK
0 comment

పాట: నేనే నాని
సినిమా: ఈగ
గీతరచయిత: ఎం.ఎం. కీరవాణి
గాయకులు: దీపు, సాహితీ చాగంటి


నేనే నాని నేనే నాని నేనే
పోనే పోనినే నీడై ఉన్నానే
అరె అరె అరె అరె ఓహ్హ్హ్
అరె అరె అరె అరె ఓహ్హ్

కళ్ళకు వొత్తులు వెలిగించి
కాళ్లకు రెక్కలు తొడిగించి
గాలికి తేలుతూ వుంటున్నానే
అరె అరె అరె అరె ఓహ్హ్హ్
అరె అరె అరె అరె ఓహ్హ్

కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే
కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే
అరె అరె అరె అరె ఓహ్హ్హ్
అరె అరె అరె అరె ఓహ్హ్

మాటల్లో ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తయినా వొలికించవా
కోపం ఐన కోరు కున్నా నాకు నువ్వని
కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే

కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే
అరె అరె అరె అరె ఓహ్హ్హ్ అరె అరె అరె అరె ఓహ్హ్హ్
నా బాషా లో రెండే వర్ణాలని
నాకింకా నీ పేరే జపమౌనని

బిందు అంటే గుండె ఆగి దిక్కు లన్ని చూడనా
కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే
కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే
అరె అరె అరె అరె ఓహ్హ్హ్
అరె అరె అరె అరె ఓహ్హ్

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment