Home » సూర్యుడివో చంద్రుడివో – సరిలేరు నీకెవ్వరు

సూర్యుడివో చంద్రుడివో – సరిలేరు నీకెవ్వరు

by Haseena SK
0 comment


తద్ది తాలంగు తయ్య
తక తద్ది తాలంగు తయ్య
మనసంతా ఈ వాలా ఆహా
స్వరాల ఆనందమాయే హొయ్యా

తద్ది తాలంగు తయ్య
తక తద్ది తాలంగు తయ్య
పెదవుల్లో ఈ వాళ ఎన్నో రకాల
చిరునవ్వు చేరే హొయ్యా

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో

సారదివో వారదివో
మా ఊపిరికి కన్నా కలవో

విశ్వమంతా ప్రేమ పండించగా
పుట్టుకైనా ఋషివో

సాటివారికై నీ వంతుగా
ఉద్యమించు కృశివో

మా అందరిలో ఒకడైన మనిషివో

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో

సారదివో వారదివో
మా ఊపిరికన్నా కలవో

తద్ది తాలంగు తయ్య
తక తద్ది తాలంగు తయ్య
మనసంతా ఈ వాళ ఆహా
స్వరాల ఆనందమాయే హొయ్యా

హ్మ్మ్ గుండె లోతుల్లో గాయం
నువ్వు తాకితే మాయం
మండు వేసవిలో పండు వెన్నెలలా
కలిసింది నీ సహాయం

పొలమారి ఆశల కోసం
పొలిమేరలు దాటొచ్చావు
తలరాతలు వెలుగయ్యేలా నేనున్నన్నావు

అడగందే అక్కర తీర్చే
నీ మంచిని పొగడాలంటే
మాలో పలికే మాటలు చాలవు

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో

సారదివో వారదివో
మా ఊపిరికి కన్నా కలవో

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment