Home » హమ్మ హమ్మ హమ్మ – ఊరు పేరు భైరవకోన

హమ్మ హమ్మ హమ్మ – ఊరు పేరు భైరవకోన

by Vinod G
hamma hamma hamma song lyrics ooru peru bhairavakona

సాంగ్:- హమ్మ హమ్మ హమ్మ
మూవీ:- ఊరు పేరు భైరవకోన
నటులు :- సందీప్ కిషన్,వర్ష బొల్లమ్మ
లిరిక్స్ :- శేఖర్ చంద్ర,తిరుపతి జవాను
సింగర్ :- రామ్ మిరియాల
సంగీతం : శేఖర్ చంద్ర


నా వాళ్ళ కధే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ

ఇంత కాలము లేదే వింత లోకము ఏంటే
జారీ పెద్దదే మనసే నీకే నీకే
ఇంత కాలము లేదే వింతే లోకము ఏంటే
జర్రి పెద్దదే మనసే నీకే నీకే

ఏందమ్మాడు ఏందమ్మాడు
పిచ్చోడ్నయ్యా సే వాట్ టు డు
ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు
నిన్నొదిలి పోనే పోడు

నా వాళ్ళ కధే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మ…

నా వాళ్ళ కధే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మ…

ఉపిరై నువ్వికా వీడనే వీడవే
ఊహకే నిదురిక ఉందనీ ఉండేదే

మాయ మాయ మాయ మాయ మాయమ్మ
సొయ సొయ సొయ సొయ సొయ లేదమ్మా

మనసు లోపల వడ్డునా చేపలా
ఉందిలే పిల్ల నీ వల్లా
పూల కొమ్మలా వంగి వంగిలా
తాకుతుంటే పడేదెల్లా

నా వాళ్ళ కధే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మ…

నా వాళ్ళ కధే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మ…

ఇంత కాలము లేదు వింతే లోకము ఏంటే
జర్రి పెద్దదే మనసే నీకే నీకే
ఏందమ్మాడు ఏందమ్మాడు
పిచ్చోడ్నయ్యా సే వాట్ టు డు
ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు
నిన్నొదిలి పోనే పోడు
నా వాళ్ళ కధే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మ…

నా వాళ్ళ కధే బొమ్మ
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మ…
హమ్మ హమ్మ హమ్మ…

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment