Home » ఓడియమ్మ హీటు – హాయ్ నాన్నా

ఓడియమ్మ హీటు – హాయ్ నాన్నా

by Vinod G
828 views
odiyamma heatu song lyrics hi nanna

పాట: అమ్మడి
లిరిసిస్ట్: కృష్ణకాంత్
గాయకులు: కాల భైరవ, శక్తిశ్రీ
చిత్రం: హాయ్ నాన్నా (2023)
సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్
తారాగణం: కియారా ఖన్నా, మృణాల్ ఠాకూర్, నాని, నూపూర్ సనన్, రవితేజ

odiyamma heat song lyrics hi nanna

పైకి తీయి లోన హాయిని
బైటవేయి లోపలోడిని
దాచుకోకు ఇంకా దేనిని
గోలే నీ పని

తొంగి చూడు కింద నింగిని
గాలికేయి కొత్త రంగుని
నిన్న నింక నేడు మింగని
దాంతో ఏం పని

ఒక షాటులో ఉత్సాహమే
ఒక షాటులో ఉల్లాసమే
ఒక షాటులో ఉక్రోషమే
ప్రతి షాటు లోపలే

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

ఓడియమ్మ హీటు
ఈడిఎంలో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

తాగితే మరిచిపోగలను తాగనివ్వదు
మరిచిపోతే తాగగలను మరువనివ్వదు

ఫీల్ హై ఫీల్ దిస్ హై
నాతో చెయ్ కలిపేయ్
అరె దేన్నో చూస్తావే

కాలం చల్తా హై
భేజా ఉడ్తా హై
వదిలేసెయ్ వచ్చేసెయ్
యయ్ యయ్ యా

ఒక గ్లాసులో ఆనందమే
ఒక గ్లాసులో ఆలోచనే
ఒక గ్లాసులో ఆవేశమే
ప్రతి గ్లాసు ఖాళీ చెయ్

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

జోరుగున్నదో జారుతున్నదో
జన్మకేమయిందో
ఊహ నిజములా
నిజము ఊహలా
తోచి తోసినాయో

జరుగుతున్నదే జరగనున్నదో
జరిగిపోయినాదో
తిరుగుతున్నదో తిప్పుతున్నదో
డే జా వు

నీ పాత్ ఓ పాతాలమే
ఈ కైపులో కైలాసమే
నా వైబ్ లో వైకుంఠమే
ఈ మైకం మోక్షమే

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.