111
నాలో ఊహాలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావూ …
నా ఆశలకు నాలో కాంతులకు
నడకలు నేర్పావు…
పరుగులు గా ఆఆఆఆఆఆ పరుగులుగా
అవే ఇలా ఈ వాళ నిన్నే చేరాయి…..
నాలో ఊహాలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావూ…..
కళ్ళలో ఓ మెరుపులు గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే…
స్వాసలోన పెనుతుఫానే ప్రళయమవూతొందిలా
నాలో ఊహాలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావూ……
నా ఆశలకు నాలో కాంతులకు
నడకలు నేర్పావు…
మోనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరవూతూ అంతమవ్వాలనే
నాలో ఊహాలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావూ….
నా ఆశలకు నాలో కాంతులకు
నడకలు నేర్పావు…….
పరుగులు గా ఆఆఆఆఆఆ పరుగులుగా
అవే ఇలా ఈ వాళ నిన్నే చేరాయి….
నాలో ఊహాలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావూ…..
మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.