Home » కళ్ళజోడు కాలేజీ పాప – MAD

కళ్ళజోడు కాలేజీ పాప – MAD

by Vinod G
0 comment

హే కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు
ఎర్రరోజా పువ్వు సేతికిచ్చి జూడు
అందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు

అరె పడితె లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోతొస్తది

హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోతొస్తది

హీరో హోండా బండి మీద పోరడు జూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు
షారుక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తడాడు
రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు

అరె ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడు
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనకబడితే ఫోజిస్తారు
స్టేటసులో సింగల్ అని పెట్టేస్తారు
లవ్వరు ఉన్నదాని ఫ్రెండును ట్రై చేస్తారు

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు

ఆ ఎడ్డీ పొరల్ల చేసి ఆడిపిస్తరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

ఆ ఎడ్డీ పొరల్ల చేసి ఆడిపిస్తరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

ఫస్ట్ లవ్ ఎపుడు బెస్ట్ చూడు
ఒక్కరికే దిళ్లు నువ్వు లేచి చూడు

నిబ్బా నిబ్బి టైపు లవ్ వదిలి చూడు
బ్రేకప్ అయితే ఎవ్వరికయినా నొప్పే చూడు

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా
లవ్ అంటే లవ్ రా
లవ్ చేస్తే లైఫ్ లో
అస్సలొదులుకోకురా

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా
లవ్ అంటే లవ్ రా
లవ్ చేస్తే లైఫ్ లో
అస్సలొదులుకోకురా

ఏఏ సోది చెప్పకుండా
సౌల్మట్ కొరకు ఏతుకురా

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా
లవ్ అంటే లవ్ రా
లవ్ చేస్తే లైఫ్ లో
అస్సలొదులుకోకురా

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా
లవ్ అంటే లవ్ రా
లవ్ చేస్తే లైఫ్ లో
అస్సలొదులుకోకురా

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment