Home » బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావా-ఆదికేశవ 

బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావా-ఆదికేశవ 

by Farzana Shaik
574 views
bavayyo bavayyo bavayyo vasthava

బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావా
బల్లారి తొవ్వల్లో బొమ్మనారెస్తావా
సిట్టి నా గుండె మీద గుట్టుగా పాలపిట్టై
సిట్టి శ్రీమంతం చేస్తావా

లీలమ్మో లీలమ్మో లవ్లీ గా చూస్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగుల రత్నం లాగ నీ వొళ్ళో
కూసోపెట్టి సీమంతా తెప్పుకొస్తావా

లగోలగోరే లగ్గం పెట్టిస్తా
బాసికాలు కట్టించాకా బంతులాడిస్తా
ఎ గజ్జల్ పట్టీల్తో ఎ గడప దాటేస్తా
మున్నెల్లకే మమ కచ్చా మ్యాంగో తినేస్తా

అమ్మి యమ ఉన్నావే కిరక్కు
సోనా మసూరి లాంటి నీ సోకు
రెడ్డి నీ మీసాలే కసక్కు
నచ్చే చాన్సే నేన్ ఇచ్చా ఐసాకు

పొద్దు పొద్దున్నే ముద్దు పలారం
మధ్యనంకే మడత నడుం నీకే గుడారం
ఏ సందే దూకిందా సైగా అలారం
కోక పుంజు కూసేధక దుమ్ము ధూమరం

అమ్మీ నీ కులుకేమో గోకాకు
ధొమ్మే అయిపొదే నువ్ నవ్వాకు
రెడ్డి నువ్ సెయ్యస్తే పటాకు
ఎ వడ్డి ఇస్తా లెక్కే తెల్స కులీలమ్మో లీలమ్మో లవ్లీ గా చూస్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగుల రత్నం లాగ నీ వొళ్ళో
కూసోపెట్టి సీమంతా తెప్పుకొస్తావా

మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.