Home » నిండు పున్నమి వేళ – ప్రైవేట్ సాంగ్

నిండు పున్నమి వేళ – ప్రైవేట్ సాంగ్

by Vinod G
0 comments
nindu punnami vela private song

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…
నా ఊహల రాణి
నువ్వే నాతొడని
పేరు రాసుకున్ననే
కలిసున్న రోజుల్లో
నూరేళ్ళ బంధమని
రూపు గిసుకున్ననే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిల్లగా
సాదించు నీ మాటలా…
కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…
నా ఊహల రాణి
నువ్వే నాతొడని
పేరు రాసుకున్ననే
కలిసున్న రోజుల్లో
నూరేళ్ళ బంధమని
రూపు గిసుకున్ననే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిల్లగా
సాదించు నీ మాటలా…
కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…
నా ఊహల రాణి
నువ్వే నాతొడని
పేరు రాసుకున్ననే
కలిసున్న రోజుల్లో
నూరేళ్ళ బంధమని
రూపు గిసుకున్ననే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిల్లగా
సాదించు నీ మాటలా…

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.