నా కాఫీ కప్పులో
షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే
నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే
నా చెంపలకంటినా
చేమంతి సిగ్గు నువ్వే నువ్వే
నా ఊపిరి గాలిని
పర్ఫ్యూమ్ అల్లే చుట్టేస్తావేఓ మై బేబీ ఓ
నీ బుగ్గలు పిండాలి
ఓ మై బేబీ ఓ
నీకు ముద్దులు పెట్టాలీ
ఓ మై బేబీ ఓ
నా చున్నీ నీకు టై కట్టాలి
క్రెవింగ్ క్రెవింగ్.. క్రెవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నొవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లే లిస్ట్ అయిపోయావు
క్రెవింగ్ క్రెవింగ్.. క్రెవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నొవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లే లిస్ట్ అయిపోయావు
నా వేక్ అప్ కాల్ అయి వెచ్చగా తాకే
సూరీడు నువ్వేలే
నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల
చంద్రుడు నువ్వేలే
ఏ నూటికో కోటికో నాకై పుట్టిన
ఒక్కడు నువ్వేలే
నే పుట్టిన వెంటనే గుట్టుగా నీకు
పెళ్ళాం అయ్యాలే
ఓ మై బేబీ ఓ
నీ పక్కన వాలాలి
ఓ మై బేబీ ఓ
నీతో చుక్కలు చూడాలి
ఓ మై బేబీ బేబీ ఓ
నీ కౌగిలి కాలి పూరించాలి
క్రెవింగ్ క్రెవింగ్.. క్రెవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నొవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లే లిస్ట్ అయిపోయావు
క్రెవింగ్ క్రెవింగ్.. క్రెవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నొవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లే లిస్ట్ అయిపోయావు
ఓ మై బేబీ ఓ
ఓ మై బేబీ బేబీ ఓ
ఓ మై బేబీ ఓ
తర న న్నా న నా
ఓ మై బేబీ ఓ
తర న న్నా న న్నా న నా
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి