Home » వచ్చిందే – ఫిదా

వచ్చిందే – ఫిదా

by Haseena SK
0 comment

వచ్చిందే మెల్ల
మెల్లగా వచ్చిందే
క్రీమ్ బిస్కట్ వేసిందే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగా నిలుసోనియ్యదే

సన్నా సన్నగా నవ్విందే
కునుకే గాయబ్ జేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే

హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చుoడే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
వేలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా జేషిండే

వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే
క్రీమ్ బిస్కట్ వేసిందే
గమ్మున కూసోనియ్యదే
కుదురుగా నిలుసోనియ్యదే
సన్నా సన్నగా నవ్విందే
కునుకే గాయబ్ జేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే

ఏ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చుOడే
వచ్చుOడే….
మగవాళ్ళు మస్తు చాలు
మగవాళ్ళు మస్తు చాలు
మస్కాలు గోడతా ఉంటారే
నువ్వు వెన్నపూస లెక్క
కరిగితే అంతే సంగతే

ఓసారి సారీ అంటూ ఓసారి సారీ అంటూ
మెయింటైన్ నువ్వు చేస్తే
లైఫ్ అంతా పడుంటాడే

వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే
క్రీమ్ బిస్కట్ వేసిందే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగా నిలుసోనియ్యదే
సన్నా సన్నగా నవ్విందే
కునుకే గాయబ్ జేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే

ఐ బాబోయ్ ఎంత పొడుగో
ఐ బాబోయ్ ఎంత పొడుగో
ఐ బాబోయ్ ఎంత పొడుగో
ముద్దులెట్టా ఇచ్చుడే
తన ముందు నిఛ్చనేసి
ఎక్కితే కానీ అందదే
పరువాలే నడుం పట్టి
పైకెత్తి ముద్దే పెట్టి
టెక్నిక్స్ నాకున్నాయి లే
పరేషానే నీకు అక్కర్లే

వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే
క్రీమ్ బిస్కట్ వేసిందే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగా నిలుసోనియ్యదే
సన్నా సన్నగా నవ్విందే
కునుకే గాయబ్ జేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే
ఏ పిల్లా రేణుకా ఏ పిల్లా రేణుకా ఏ పిల్లా రేణుకా ఏ పిల్లా రేణుకా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment