పాట: చారుశీల
సినిమా: శ్రీమంతుడు
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: యాజిన్ నిజార్
ఓహ్ మై బ్యూటిఫుల్ గర్ల్
డూ యు రియల్లీ వన్నా గెట్ ఆన్ ది ఫ్లోర్
ఓహ్ మై గ్లిట్టరింగ్ పెర్ల్
లెట్స్ గెట్ అండ్ రాక్ అండ్ రోల్
ఓః చారుశీలా స్వప్న బాలా
యవ్వనాల ప్రేమ పాఠాశాల
మల్లె పూల మాఫియాలా
రేపి నావే గుండెల్లోనా గోల
ఓ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టెక్విలా
చికినవే చిన్ననాటి ఫాంటసీల
ఓ పార్ట్ పార్ట్ పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా
ని స్మైల్ ఏ లవ్ సింబల్ ఎహ్
ఓ చారుశీలా స్వప్న బాలా
యవ్వనాల ప్రేమ పాఠాశాల
మల్లె పూల మాఫియాలా
రేపి నావే గుండెల్లోనా గోల
ఓహ్ మై బ్యూటిఫుల్ గర్ల్
డూ యు రియల్లీ వన్నా గెట్ ఆన్ ది ఫ్లోర్
ఓహ్ మై గ్లిట్టరింగ్ పెర్ల్
లెట్స్ గెట్ అండ్ రాక్ అండ్ రోల్
ఏ కొనియాలా కొత్తగుంది కిక్
చేతికందని సోకు బ్లాంక్ చెక్కుకు
మెర్క్యూరీ మలపునీ పూలతో చెక్కితే
శిల్పమై మారిన సుందరీ
కముడు రాసినా గ్లామౌరు దీక్షనరీ
నీ నడుం ఒంపునా స్కీనేరి
ఓ చారుశీలా స్వప్న బాలా
యవ్వనాల ప్రేమ పాఠాశాల
మల్లె పూల మాఫియాలా
రేపి నావే నాలోనా గోల
లవ్ మిస్సైల్ ల దూకుతున్నా హంస
వైల్డ్ ఫైర్ పై వెన్నపూస వయస
నా ముని వేళ్ళకి కన్నులు మొలిచెనే
ని సిరి సొగసును తాకితే
నా కను రెప్పలు కత్తులు దూసేనే
నువ్వేలా జింకల దొరికితే
ఓ చారుశీలా స్వప్నబాలా
యవ్వనాల ప్రేమ పాఠాశాల
మల్లె పూల మాఫియాలా
రేపి నావే గుండెల్లోనా గోల
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.