Home » మౌనం కూడా మాటాడదా-జిన్నా 

మౌనం కూడా మాటాడదా-జిన్నా 

by Farzana Shaik
0 comment

చిత్రం : జిన్నా 

మ్యూజిక్ : అనూప్ రూబెన్స్ 

లిరిక్స్ : భాస్కర భట్ల 

సింగర్స్ : అరియానా మరియు వివియానా 

హీరో : విష్ణు మంచు 

హీరోయిన్ : పాయల్ రాజపుట్ , సన్నీ లియోన్


మౌనం కూడా మాటాడదా

కుహు కుహు కోయిల పాటవ్వదా

మనసున సందడి మొదలవ్వదా

ఒక స్నేహం తోడైతే

స సరిగరి సరి రీగమాగరిగ          

గామపపగామ రినిస

హరివిల్లుకి రంగుల్లా

చిరుగాలికి అల్లరులా

సెలయేటికి సవ్వడిలా

ఇది స్నేహం ఇది స్నేహం

ఇది స్నేహం ఇది స్నేహం

ఇది స్నేహం ఎహె దోస్తీ

దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్

ఆ దైవం రాడే ప్రతి దానికి

కనుకే లోకం ప్రతివైపుకీ

పంపించాడే మన మంచికి

వరంలాగా ఈ స్నేహమే

లా- ఆ గుండెకి చప్పుడులా

కనుపాపకి రెప్పల్లా టెన్ టు ఫైవ్

అరె చేతికి గీతల్లా లాలా లా

పెదవంచుకి నవ్వుల్లా పాదాలకి …

ఇది స్నేహం ఇది స్నేహం

ఇది స్నేహం ఇది స్నేహం

ఇది స్నేహం ఇది స్నేహం

నువు తలిచేలోగా వచ్చేయడం

అడిగేలోగా ఇచ్చెయ్యడం

బ్రతికేలోగా తెచ్చెయ్యడం

స్నేహంలోనా ఉందే గుణం

లా- నీ ఆశకి నిచ్చెనలా

నీ ఊహకి ఊపిరిలా

నీ దారికి దీపంలా లాలా లా

నీ మాటకి అర్థంలా

నిను చూపే అద్దంలా

ప్రతి పూట పండుగరా

ఇది స్నేహం ఇది స్నేహం

ఇది స్నేహం ఇది స్నేహం

ఇది స్నేహం ఎహె దోస్తీ

దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్.

మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment