Home » కాయ్ లవ్ చెడుగుడుగుడు – సఖి

కాయ్ లవ్ చెడుగుడుగుడు – సఖి

by Rahila SK
0 comment

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

అలాలే చిత్తలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలాలే
నను తడుతూ నెడుతూ
పడుతూ ఎదుటే నురాగాయి కరిగే అలాలే
తొలిగా పాడే ఆ పల్లవి అవునులే
దొరికే వస్తే లేదంటావే
నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో
నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో
పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడి పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే

కాయ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

నీళ్లోసు ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందో
నేనొచ్చి తాకాను ముల్లల్లే పొడిచెనో
తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్
కన్నీరే పన్నీరై ఉందామె రావేమే
నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
నీ అందం నీ చందం నీ కైనా ఎవరులే

నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో
నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో
పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడి పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

ఉద్దేశం తెలిసాకా ఆయుషు పోలేదు
సల్లాపం నచ్చాక నీ కాలం పోరాడు
నా గాత ఏదైనా ఊరించే నీ తోడు
ఎంతైనా నా మొహం నీరమ్మాయేనాడు
కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే
చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే
నీ వెంటే పిల్లొడై వస్తాయనే ప్రణయమై

నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో
నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో
పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడి పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు


పాట: కైలోవే చేడుగుడుగుడు
గీతరచయిత: వేటూరి సుందరరామ మూర్తి
గానం: Spb చరణ్, నవీన్
సంగీత దర్శకుడు: A.R.రెహమాన్
చిత్రం: సఖి (2000)
తారాగణం: మాధవన్, షాలిని

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment