సువ్వాలా సువ్వి సువ్వి
సూదంటి సూపే రువ్వి ..
సెగలేవో తెప్పించావే నవ్వి…
ఏ అబ్బ చా అబ్బ చా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడచ్చా చ చా
చెక్కిలినొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చ చా..
నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం
హోయ్
నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం
నవ్వారు నడువంపుల్లో యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెట్టేసిందే
ఏ అబ్బ చా అబ్బ చా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడచ్చా చ చా
చెక్కిలినొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చ చా..
నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం
నవ్వారు నడువంపుల్లో యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెట్టేసిందే
ఏ అబ్బ చా అబ్బ చా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడచ్చా చ చా
చెక్కిలినొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చ చా..
దాచుకున్న పుట్టుమచ్చ
యాడుందో పట్టి పట్టి చూడవచ్చా
ఏ అబ్బ చా అబ్బ చా
మోమాటం పడవొచ్చా
ఒంటిలోన గోరువెచ్చ కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా
సొగస్సు దాటి వయస్సుకిట్ట గలాట పెట్టొచ్చా
గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చా
పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా
హే గుమరు గుమరు రే గుమరు గుమరు క
ధారో మేరే హృదయం మే
గుమరు గుమరు రే గుమరు గుమరు క
ధారో మేరే హృదయం మే
ఆ ధారో మేరే హృదయం మే
హృదయం మే హృదయం మే
ఆ ధారో మేరే హృదయం మే
హృదయం మే హృదయం మే
హే తేనెటీగలాగ వచ్చా
పెదాల్లో తేనె దోచుకెళ్లవచ్చా
ఏ అబ్బ చా అబ్బ చా
అన్నీ నన్నే అడగొచ్చా
ముక్కుపుల్ల ఆకుపచ్చ
అదేమో కట్టినాది ఎంత కచ్చా
కరెంటు వైరు కురుల్ తోకట్టా
ఉరేసి చంపొచ్చా
భారాలన్నీ చూసొచ్చా
నేను కొంచెం మొయొచ్చా
సుకుమారం సోలోగుండొచ్చా
ఏ అబ్బ చా అబ్బ చా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడచ్చా చ చా
చెక్కిలినొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చ చా..
చిత్రం: మిస్టర్ బచ్చన్ ( Mr Bachchan)
పాటపేరు: నల్లంచు తెల్లచీర (Nallanchu Thellacheera)
గాయకులు: శ్రీరామ చంద్ర, సమీర భరద్వాజ్
సాహిత్యం: భాస్కర భట్ల (Bhaskara Bhatla)
సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్ (Harish Shankar.S)
తారాగణం: రవితేజ (Raviteja), భాగ్యశ్రీ బోర్సే (BhagyaShri Borse), జగపతి బాబు (Jagapathi babu) తదితరులు
చిట్టి గువ్వ పిట్టలాంటి (SITAR SONG) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్
రెప్పల్ డప్పుల్ (REPPAL DAPPUL SONG) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్
జిక్కి (JIKKI ) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్ (MR BACHCHAN)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.