73
బావ బావ పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
విధి విధి తిప్పారు
వీసెడు గంధం పూసారు
చావిడి గుంజేపు కట్టేరు
చెప్పిడి గుద్దులు గుద్దేరు
బావ బావ పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
బావ బావ పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
విధి విధి తిప్పారు
వీసెడు గంధం పూసారు
చావిడి గుంజేపు కట్టేరు
చెప్పిడి గుద్దులు గుద్దేరు
బావ బావ పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
మరిన్ని రైమ్స్ కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.