Home » లాలీ పాటేదీ సాంగ్ లిరిక్స్ – Mother Song in Double Ismart

లాలీ పాటేదీ సాంగ్ లిరిక్స్ – Mother Song in Double Ismart

by Lakshmi Guradasi
0 comments

లాలీ పాటేదీ రానే రాదంట
కానీ ఉంటాను నీ ఎంబడే
కష్టం నీకొస్తే రాళ్ళే ఏస్తాది
ఇషమే గక్కేటి ఈ లోకమే

కొలిమిలా నెడితే నిన్నే ఇలా
కొడవలి అవుతూ వస్తావుగా
పువ్వోలనే ఉంటె ఎలా
దారంతా ముళ్ళేనులేనురా

అంతా తొడేళ్లే మేక తోలేలే
జాగే లేదంట మంచోళ్లకే
కిందే నువ్వుంటే ఓడిపోయేటి
రందే నీకేది రాబోదులే

లాలీ పాటేదీ రానే రాదంట
కానీ ఉంటాను నీ ఎంబడే
కష్టం నీకొస్తే రాళ్ళే ఏస్తాది
ఇషమే గక్కేటి ఈ లోకమే

కలవరపడితే నేనుండనా
కడపటివరకు నీ నీడలా
ఏ ఆపత్తి రానియ్యరా
ఈ జన్మ మొత్తం ఇలా

____________________________________

పాట పేరు: తల్లి పాట (Mother Song)
గీతరచయిత: కృష్ణకాంత్ (కె.కె) (Krishna Kanth (K.K))
గాయకులు: రమ్య బెహెరా (Ramya Behera)
సంగీతం: మణిశర్మ (Manisharma)
రచయిత, దర్శకుడు: పూరి జగన్నాధ్ (Puri Jagannadh)
తారాగణం: రామ్ పోతినేని (Ram Pothineni), సంజయ్ దత్ (Sanjay Dutt), కావ్య థాపర్ (Kavya Thapar)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment