పాట: పడి పడి లేచె మనసు
లిరిసిస్ట్: కృష్ణకాంత్
గాయకుడు: అర్మాన్ మాలిక్, సిందూరి విశాల్
చిత్రం: పడి పడి లేచె మనసు (2018)
తారాగణం: శర్వానంద్, సాయి పల్లవి
సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్
పద పద పద పదమని
పెదవులిలా పరిగెడితే
పరి పరి పరి విధముల
మది వలదని వారిస్తే
పెరుగుతోంది మదికాయసం
పేదవాడుగుతోందే చెలి సావాసం
పాపం బాధ చూసి
రెండు పెదవులొక్కటవగా
ప్రాణం పోయినట్టే పోయి వస్తే
పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే మనసు
ప్రళయం లోను
ప్రణయం తోనే
పరిచయమడిగె మనసు
అది నువ్వని నీకే తెలుసు
చిత్రం ఉందే చెలి
చలి చంపే నీ కౌగిలి
నా బందీగా ఉంటేసారి
చలి కాదా మరి వేసవి
తపసు చేసి చినుకే
నీ తనువు తాకేనే
నీ అడుగు వెంటే నడిచి
వసంత మొచ్ఛేనే
విసిరావాల మాటే వలల కదిళానిల
పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే మనసు
ప్రళయం లోను
ప్రణయం తోనే
పరిచయమడిగె మనసు
అది నువ్వని నీకే తెలుసు
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.