119
నీ సెలవడిగి
నే కదిలేలుతున్న
నా కలలన్ని
నీతో వదిలేలుతున్న
ఎంతనుకున్నా
ఏదో బాధ
మెలిపెడుతోందే లోపల
అనుకుంటే మరి తెగిపోయెద
మన అనుబంధం నాటిదా
భారంగా ఉంది నిజం
దూరంగా వెళుతోంది జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీకోసం ఏదైనా సమ్మతం
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి