Home » విటమిన్లు: విటమిన్ల పోషకాలు, ఉపయోగాలు, ఆహార పదార్ధాలు

విటమిన్లు: విటమిన్ల పోషకాలు, ఉపయోగాలు, ఆహార పదార్ధాలు

by Manasa Kundurthi
0 comment
vitamins uses in telugu

E విటమిన్:

ఈ(E) విటమిన్ లోపం వల్ల నాలుక మీద పుండ్లు ఏర్పడతాయి. నోటి పెదవులు, మూలల్లో పగుల్లు వస్తాయి. కళ్లు మండుతాయి, చర్మంలో పొలుసులు ఏర్పడతాయి. ఆకుకూరలు, మొక్కల చిగుళ్లు, పాలు, కాలేయము, గ్రుడ్లలో ఈ(E) విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

B2 విటమిన్:

ఆహార పదార్ధాలు తాజా కాయగూరలు

గ్రుడ్డు సొనలో ఈ బీ2 విటమిన్ అధికాంగా ఉంటుంది.

vitamins uses in telugu

B2 లోపం వల్ల కలిగే వ్యాధులు
కీటోసిస్ – నోటిలో అక్కడక్కడా పగిలి రక్తస్రావం జరుగుతుంది
గ్ాసైటిస్ – నాలుక ఎర్రగా అయి, పుండ్లు ఏర్పడతాయి.

B3 విటమిన్:

ఈ విటమిన్ ను నియాసిన్ (niacin) అని, నికోటిన్(nicotinic acid) ఆమ్లం, యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని కూడా అంటారు.

B3 విటమిన్ ఆహార పదార్ధాలు

  • ఈస్ట్ అనే శిలీంధ్రం
  • వేరుశనగ
  • చిలగడదుంప
  • పాలు
  • గుడ్లు మొదలైనవి.
vitamins uses in telugu

B3 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు
పెల్లాగ్రా – చర్మం వాచి పైపొర పొలుసుల్లా ఊడిపోతుంది
మతిమరుపు – జ్హాపకశక్తి లోపిస్తుంది
సోమ్నంబులిజం – నిద్రలో లేచి నడవడం
డయేరియా / అతిసార

B5 – vitamin విటమిన్

B5లో లభించే పదార్థాలు

  • చిలగడదుంప,
  • ఈస్ట్,
  • వేరుశనగ.
vitamins uses in telugu

విటమిన్ B5 ఉపయోగాలు:

కార్బోహైడ్రేట్స్, ప్రొ
టీన్స్
ఫ్యాట్స్ జీవక్రియ.

B5 – vitamin లోపం వల్ల కలిగే వ్యాధి
కంటి నొప్పి

B6 విటమిన్

దీన్ని పైరిడాక్సిన్ అని, యాంటీ ఎనీమియా అని కూడా అంటారు.

విటమిన్ B6 లభించే పదార్థాలు

  • పప్పులు
vitamins uses in telugu

విటమిన్ B6 లోపం వల్ల కలిగే వ్యాధులు
రక్తహీనత
పాలిచ్చే తల్లుల్లో B6 లోపం ఎక్కువ.
ఆర్ బీసీల సంఖ్య తగ్గడం. దీన్ని మైక్రోసైటిక్ ఎనీమియాగా

దీనిని ఫోలిక్ ఆమ్లం (Folic Acid) అని, ఫోలేట్ (folate) అని అంటారు

విటమిన్ B9

B12 లభించే పదార్థాలు

  • పాలు
  • మాంసము
  • కాలేయము
    మొదలైన వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.
vitamins uses in telugu

C విటమిన్

ఈ సీ-విటమిన్ వల్ల అంటువ్యాధులకు గురి కాకుండా ఉంటాం. నోట్లో పుండ్లు రావు, దంతాలు బలంగా ఉంటాయి. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటూ వెలిగిపోతుంది.

  • C లభించే పదార్థాలు
  • నిమ్మ
  • నారింజ
  • టమోటా
  • ఉసిరి
  • బొప్పాయి
  • జామ

ఆకుపచ్చని కాయగూరల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.

vitamins uses in telugu

విటమిన్ C ఉపయోగాలు
కొల్లాజెన్ అనే ప్రొటీన్ తయారీ
విరిగిన ఎముకలు అతికించడం
గాయాలను మాన్పడం
కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం
వైరస్ నిరోధకం
గుండె లయను నియంత్రించడం
క్యాన్సర్/యాంటీ ఆక్సిడెంట్
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తి
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

D విటమిన్

ఈ విటమిన్ చిన్న పిల్లలకు చాలా అవసరం. దీని లోపం వల్ల రిక్కెట్స్ వ్యాధి వస్తుంది. మనికట్ల దగ్గర వాపు వస్తుంది. వయసు పెరిగితే యముకల్లో బలం పోతుంది. డొడ్డి కాళ్లు ఏర్పడతాయి.

విటమిన్ – D లోపం వలన కలిగే వ్యాధులు
చిన్న పిల్లల్లో రికెట్స్ (Rickets)

Pigeon Chest (కపోత వక్షం)

విటమిన్ – D లభించే ఆహార పదార్ధాలు
పళ్ళు(fruits), కూరగాయలు (vegetables), విత్తనాలు (seeds), సూర్యకాంతపు మొక్క గింజలు(sunflower seeds), ప్రత్తిగింజలు(castor seeds)… కుసుమ నూనే… గింజలనుండి తీసిన నూనె, మాంసములలో ఈ విటమిన్ ఎక్కువగా మనకు లభ్యమవుతుంది.

vitamins uses in telugu

E విటమిన్

ఈ విటమిన్ రక్తాన్ని శుద్ది చేస్తుంది. ఆపరేషన్ అయినే వెంటనే డాక్టర్లు పేశంట్లకు ఈ విటమిన్ తీసుకోమని అడ్వైజ్ చేస్తారు.

E విటమిన్ లభించే ఆహార పదార్ధాలు
అవోకాడో(Avocado), కీర దోసకాయ(Cucumber), బెంగలూరు క్యాబేజీ(Bangalore Cabbage), ఆకుపచ్చ బీన్స్(Green Beans), ఆకుపచ్చ ద్రాక్ష(Green Grapes), బ్రోకలీ(Broccoli), కివి(Kiwi), ఆకుపచ్చ యాపిల్(Green Apple), క్యాబేజీ(Cabbage), ఖర్జూరా(Dates).

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment