Home » ಅಲ್ಲಂ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా..

ಅಲ್ಲಂ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా..

by Haseena SK
0 comments
benefits of ginger

రోజూ ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను తినాలి. లేదా ఒక టీ స్పూన్ అల్లం రసం తాగాలి. లేదంటే డికాషన్ అయిన తాగవచ్చు. అల్లం వేసి నీటిని బాగా మరిగించి త్రాగితే బరువు తగ్గడమే కాకుండా ఇది పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఏది చేసిన కూడా అనేక లాభాలు కలిగి ఉంటాయి.

  1. ಅಲ್ಲಂ తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  2. గొంతు నొప్పి, గొంతు సమస్యలు దగ్గు మరియు జలుబు జర్వం వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  3. కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి మరియు మోకాళ్ల వాపులను తగ్గింస్తుంది.
  4. గుండెల్లో మంటను మరియు వతులను తగ్గిస్తుంది.
  5. తలనొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
  6. దంతాల చిగుళ్లు వాపును తగ్గిస్తుంది.
  7. శరీరంలోని రక్త కణాలు మెరుగుపడుతుంది.
  8. రక్తంలోని షుగర్ స్థాయిన్ని తగ్గిస్తుంది.
  9. క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిర్ధారిస్తుంది.
  10. గ్యాస్, అసిడిటి రాకుండా చేస్తుంది.
  11. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.
  12. జుట్టు రాలడం తగ్గుతుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.