Home » కల్కి లో కృష్ణుడి గా నటించింది ఇతనే 

కల్కి లో కృష్ణుడి గా నటించింది ఇతనే 

by Nikitha Kavali
321 views
krishna in kalki 2898AD

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల హాసన్, దీపికా పదుకొనె ప్రధానంగా నడిచిన చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదిన విడుదల అయింది. విడుదల అయినా ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకువెళ్తుంది.

krishna in kalki movie 2898AD

మొదటి రోజే ఇండియా లో 95.30 కోట్లు, వరల్డ్ వైడ్ గా 191.5 కోట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ అశ్వధ్ధామ గా, కమల హాసన్ సుప్రీమ్ ఆస్కిన్ ల, ప్రభాస్ భైరవ ల, విజయ్ అర్జునిడి ల పాత్రలలో నటించారు.

మరియు ఈ సినిమా లో కృష్ణుడి పాత్ర మొహం మాత్రం అంతగా చూపియ్య లేదు. దీనితో కృష్ణుడి గ నటించింది ఎవరు అని ప్రేక్షకులలో తెగ ఊరట మొదలైంది. గూగుల్ తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

krishna in kalki 2898AD

ఇక  కృష్ణుడి పాత్ర నటించింది ఎవరు అంటే తమిళ నటుడు అయినా కృష్ణ కుమార్ బాలసుబ్రమణియన్. ఇతను తమిళం లో సూరరై పోట్రు సినిమా లో పైలట్ చైతన్య లాగా నటించాడు, మరియు మారన్, కాదలఁగి, పుత్తం పుదు కాలాయి సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

మరిన్ని సమాచారాల కోసం తెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.