Home » పవన్ కళ్యాణ్ నటించిన అన్ని చిత్రాలు OTT ప్లాటుఫార్మ్స్

పవన్ కళ్యాణ్ నటించిన అన్ని చిత్రాలు OTT ప్లాటుఫార్మ్స్

by Nikitha Kavali
0 comments
pawan kalyan movies list OTT platforms

యువత లో అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన హీరో మన కళ్యాణ్ బాబు. తన ప్రతి ఒక సినిమా లో కొత్త కొత్త స్టైలిష్ లుక్స్ తో తనదైన ఒక విభిన్న శైలిలో ప్రేక్షకులని అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు మన పవన్ కళ్యాణ్. అతను నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ లు అవ్వకపోయిన ఆయా సినిమాలలో ప్రతి ఒక పాత్రలో తన సహజ నటన, చక్కని నవ్వు, మెరుపుల లాంటి కళ్ళు ఇంకా ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళి చూడాలనిపించే లా ఉండే తన నటన మనల్ని అయన . ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఫాన్స్ అందరి కోసం అతను నటించిన సినిమాలు అన్ని ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం రండి.

S.NO చిత్రం OTT ప్లాటుఫార్మ్ 
1అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయియూట్యూబ్ 
2గోకులం లో సీతయూట్యూబ్
3సుస్వాగతంయూట్యూబ్
4తొలిప్రేమడిస్నీ ప్లస్ హాట్ స్టార్ 
5తమ్ముడునెట్ఫ్లిక్స్ 
6బద్రిఆహా 
7ఖుషిఅమెజాన్ ప్రైమ్ 
8జానీ సన్ NXT 
9గుడుంబా శంకర్సన్ NXT 
10బాలుజీ 5
11బంగారంసన్ NXT
12అన్నవరంజీ 5
13జల్సాఆహా
14పులిసన్ NXT
15తీన్మార్డిస్నీ ప్లస్ హాట్ స్టార్
16పంజాసన్ NXT
17గబ్బర్ సింగ్అమెజాన్ ప్రైమ్
18కెమెరామెన్ గంగ తో రాంబాబుసన్ NXT
19అత్తారింటికి దారేదిఅమెజాన్ ప్రైమ్
20గోపాల గోపాలసన్ NXT
21సర్దార్ గబ్బర్ సింగ్అమెజాన్ ప్రైమ్
22కాటమరాయుడుసన్ NXT
23అజ్ఞాతవాసి సన్ NXT
24వకీల్ సాబ్అమెజాన్ ప్రైమ్
25భీమ్ల నాయక్ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 
26బ్రో నెట్ఫ్లిక్స్ 
27OGఅప్ కమింగ్ 
28హరి హారా వీర మల్లు part 1 హరి అప్ కమింగ్
29ఉస్తాద్ భగత్ సింగ్ అప్ కమింగ్

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.