Home » రానా నటించిన సినిమాలు OTT లో

రానా నటించిన సినిమాలు OTT లో

by Nikitha Kavali
423 views
Rana movies list OTT platforms

2010 శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన లీడర్ సినిమాతో మన అందరికి నటుడిగా పరిచయం అయ్యారు రానా. పూర్తి పేరు దగ్గుబాటి రామ నాయుడు, తన తాత పేరు పెట్టుకున్నారు ఇక షార్ట్కట్ లో దానిని రానా గా మార్చుకున్నారు. తొలి చిత్రం తోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణం వందే జగద్గురుమ్, బాహుబలి, ఘాజి, అరణ్య, విరాట పర్వం ఇలా ప్రతి సినిమాలో విభిన్న పాత్రలలో తన నటనతో మన అందరిని ఆకట్టుకున్నారు. రానా నటించిన చిత్రాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి. 

S.No చిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1లీడర్ (2010)జీ 5 
2నేను నా రాక్షసి (2011) ప్రైమ్ వీడియో 
3నా ఇష్టం (2012)సన్ NXT 
4కృష్ణం వందే జగద్గురుమ్ (2012) సన్ NXT 
5బాహుబలి 1 (2015)డిస్నీ హాట్ స్టార్ 
6రుద్రమదేవి (2015)ప్రైమ్ వీడియో 
7ఘాజి (2016)ప్రైమ్ వీడియో 
8బాహుబలి 2 (2017) డిస్నీ హాట్ స్టార్ 
9నేనే రాజు నేనే మంత్రి (2017) ప్రైమ్ వీడియో 
10NTR కథానాయకుడు (2019)ప్రైమ్ వీడియో 
11NTR మహానాయకుడు (2019)ప్రైమ్ వీడియో 
12అరణ్య (2021)జీ 5 
131945 (2022)సన్ NXT 
14భీమ్లా నాయక్ (2022) డిస్నీ హాట్ స్టార్ 
15విరాట పర్వం (2022)నెట్ ఫ్లిక్స్ 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.