Home » రామ్ చరణ్ నటించిన అన్ని సినిమాలు OTT లో

రామ్ చరణ్ నటించిన అన్ని సినిమాలు OTT లో

by Nikitha Kavali
0 comments
Ramcharan movies list in ott platforms

మెగా స్టార్ తనయుడు అయినా కూడా తన క్రమశిక్షణ, కష్టపడే తత్వం తో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన మన అందరి అభిమాన నటుడు రామ్ చరణ్. అతను నటించిన ప్రతి ఒక సినిమా లో తన అంకిత భావం, పట్టుదల మనకి బాగా కనిపిస్తుంది. ఎప్పుడు ప్రేక్షకులను అలరించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాడు. ఇప్పుడు అతను నటించిన అన్ని సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ ఉన్నాయో తెలుసుకుందాం రండి.

S.NOసినిమా OTT ప్లాటుఫార్మ్ 
1చిరుత (2007)ప్రైమ్ వీడియో, జీ 5
2మగధీర (2009)యూట్యూబ్
3ఆరెంజ్ (2010)యూట్యూబ్
4రచ్చ (2011)ప్రైమ్ వీడియో
5నాయక్ (2013)యూట్యూబ్
6జనజీర్ (2013)ప్రైమ్ వీడియో
7తూఫాన్ (2013)సన్ NXT 
8ఎవడు (2014)నెట్ ఫ్లిక్స్ 
9గోవిందుడు అందరివాడేలే (2014)సన్ NXT
10బ్రూస్లీ (2015)జీ 5
11ధ్రువ (2016) సన్ NXT
12రంగస్థలం (2018)ప్రైమ్ వీడియో
13వినయ విధేయ రామ (2019) ప్రైమ్ వీడియో
14RRR (2022)డిస్నీ హాట్ స్టార్
15ఆచార్య (2022)ప్రైమ్ వీడియో
16గేమ్ చేంజర్ (2025)అప్ కమింగ్ 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.