73
శ్రీను వైట్ల, (Sreenu Vaitla) గోపీచంద్ (Gopichand) కాంబోలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ – చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా విశ్వం (Viswam) అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం (The Journey of Viswam) పేరుతో విశ్వం సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ సినిమా చాలా భాగం ఇటలీ (Italy) లోనే షూట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇండియాలో కూడా కొంతభాగం షూట్ చేసారు. శ్రీను వైట్ల (Sreenu Vaitla) వెంకీ (Venky) సినిమా లో చేసినా కామెడీ ట్రైన్ సీన్. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో ట్రైన్ కామెడీ విశ్వం సినిమాలో చూపించబోతున్నారట శ్రీను వైట్ల. తాజాగా చిత్రబంధం మేకింగ్ వీడియో ని రిలీజ్ చేసింది. త్వరలోనే ఈ సినిమా రానుంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.