చిత్ర పరిశ్రమ లో నటుడి గా ఒక ప్రత్యేక గుర్తింపు సాదించడం అనేది సులభం కాదు. అలాంటి సినీ పరిశ్రమ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక విశిష్టతను సాధించిన వ్యక్తి మన రవి తేజ. చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన నటన వృత్తి ని ప్రారంభించి ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లో నే ఒక గొప్ప నటుడి గా పేరు పొందారు రవితేజ. ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోయి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు మన మాస్ మహారాజ్ రవితేజ. అతను చిత్రాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
S.No | చిత్రం | OTT ప్లాట్ ఫార్మ్ |
1 | సింధూరం | నెట్ ఫ్లిక్స్ |
2 | పాడుతా తీయగా | NA |
3 | మనసిచ్చి చూడు | యూట్యూబ్ |
4 | సీత రామ రాజు | డిస్నీ హాట్ స్టార్ |
5 | ప్రేమకు వేళాయెరా | యూట్యూబ్, ఈ టీవీ WIN |
6 | నీ కోసం | ప్రైమ్ వీడియో |
7 | సముద్రం | యూట్యూబ్ |
8 | ఓ పని అయిపోతుంది బాబు | యూట్యూబ్ |
9 | ప్రేమించే మనసు | సన్ NXT |
10 | మనసిచ్చాను | యూట్యూబ్ |
11 | క్షేమంగా వెళ్లి లాభంగా రండి | యూట్యూబ్ |
12 | తీరుమల, తిరుపతి, వేంకటేశ | యూట్యూబ్ |
13 | సకుటుంబ సపరివార సమేతం | ఈ టీవీ win |
14 | అన్నయ్య | యూట్యూబ్ |
15 | చిరంజీవులు | సన్ NXT |
16 | అమ్మాయి కోసం | యూట్యూబ్ |
17 | బడ్జెట్ పద్మనాభం | యూట్యూబ్ |
18 | ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం | సన్ NXT |
19 | అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు | సన్ NXT |
20 | ఇడియట్ | సన్ NXT |
21 | అన్వేషణ | యూట్యూబ్ |
22 | ఖడ్గం | సన్ NXT |
23 | ఈ అబ్బాయి చాల మంచి వాడు | సన్ NXT |
24 | అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయి | యూట్యూబ్ |
25 | ఒక రాజు ఒక రాణి | ఈ టీవీ win |
26 | దొంగోడు | సన్ NXT |
27 | వీడే | యూట్యూబ్ |
28 | వెంకీ | ఆహా |
29 | నా ఆటోగ్రాఫ్ | ప్రైమ్ వీడియో |
30 | చంటి | జీ 5 |
31 | భద్ర | ప్రైమ్ వీడియో |
32 | భగీరథ | జీ 5 |
33 | షాక్ | డిస్నీ హాట్ స్టార్ |
34 | విక్రమార్కుడు | డిస్నీ హాట్ స్టార్ |
35 | ఖతర్నాక్ | యూట్యూబ్ |
36 | దుబాయ్ శీను | సన్ NXT |
37 | కృష్ణ | యూట్యూబ్ |
38 | బలాదూర్ | జీ 5 |
39 | నేనింతే | సన్ NXT, యూట్యూబ్ |
40 | కిక్ | సన్ NXT |
41 | ఆంజనేయులు | సన్ NXT |
42 | శంభో శివ శంభో | సన్ NXT |
43 | డోన్ శీను | సన్ NXT |
44 | మిరపకాయ | యూట్యూబ్ |
45 | దొంగల ముఠా | నెట్ ఫ్లిక్స్ |
46 | వీర | సన్ NXT |
47 | నిప్పు | యూట్యూబ్ |
48 | దరువు | సన్ NXT |
49 | దేవుడు చేసిన మనుషులు | సన్ NXT |
50 | సారొచ్చారు | సన్ NXT |
51 | బలుపు | జీ 5 |
52 | పవర్ | సన్ NXT |
53 | కిక్ 2 | సన్ NXT |
54 | బెంగాల్ టైగర్ | ప్రైమ్ వీడియో |
55 | రాజా ది గ్రేట్ | యూట్యూబ్ |
56 | టచ్ చేసి చూడు | ప్రైమ్ వీడియో |
57 | నేల టికెట్ | సన్ NXT |
58 | అమర్ అక్బర్ ఆంటోనీ | ప్రైమ్ వీడియో |
59 | డిస్కో రాజా | సన్ NXT |
60 | క్రాక్ | ఆహా |
61 | ఖిలాడీ | డిస్నీ హాట్ స్టార్ |
62 | రామారావు ఆన్ డ్యూటీ | సోనీ లైవ్ |
63 | ధమాకా | నెట్ ఫ్లిక్స్ |
64 | వాల్టాయిర్ వీరయ్య | నెట్ ఫ్లిక్స్ |
65 | రావణాసుర | ప్రైమ్ వీడియో |
66 | టైగర్ నాగేశ్వర్ రావు | ప్రైమ్ వీడియో |
67 | ఈగల్ | ప్రైమ్ వీడియో |
68 | Mr. బచ్చన్ | నెట్ ఫ్లిక్స్ |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.