Home » శర్వానంద్ నటించిన సినిమాలు OTT లో 

శర్వానంద్ నటించిన సినిమాలు OTT లో 

by Nikitha Kavali
0 comments
sharwanand movies list ott platforms

శర్వానంద్ ని సినిమా ప్రపంచం నుండి వొచ్చిన తనకి గుర్తింపు ని ఇచ్చింది మాత్రం కేవలం తన నటన నుండే.. తోలుతా ప్రతినాయుకుడి గా నటించిన నాయకుడుగా కాదనాయకుడుగా తన నటనా నైపుణ్యంతో ఈ తెలుగు సినిమాకి తనెవరో చూపించారు.

తన నటనని చూడాలి అంటే ప్రతినాయకుడిగా వెన్నెల, నాయకుడిగా గమ్యం.. కొంచెం మెంటల్ ప్రోబ్లేమా వున్నా హీరోగా అమ్మ చెప్పింది ఇవన్నీ తనెవరో తెలుగు సినిమాకి చెప్పింది కానీ మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు, రన్ రాజ రన్, సినిమాలు తన కెరీర్ ని పీక్ స్టేజి కి తీసుకెళ్ళింది.

అయినా తన సినిమాలు ఒక రకమైన కేటగిరీ లో ఉంటాయి మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ సినిమాలు ఏ ఏ OTT లలో ఉన్నాయో చూద్దాం.

S.No చిత్రం OTT ప్లాట్  ఫార్మ్ 
1ఐదో తారీకు (2004) యూట్యూబ్
2గౌరీ (2004)డిస్నీ హాట్ స్టార్ 
3శంకర్ దాదా ఎంబీబీస్ (2004) సన్ NXT 
4యువసేన (2004)డిస్నీ హాట్ స్టార్ 
5సంక్రాంతి (2005)సన్ NXT  
6వెన్నెల (2005)యూట్యూబ్
7లక్ష్మి (2006) సన్ NXT
8అమ్మ చెప్పింది (2006) నెట్ ఫ్లిక్స్ 
9వీధి (2006)NA
10క్లాస్ మేట్స్ (2007)NA
11గమ్యం (2008)ప్రైమ్ వీడియో 
12రాజు మహారాజు  (2009)సన్ NXT 
13అందరి బంధువయా (2010)డిస్నీ హాట్ స్టార్
14ప్రస్థానం (2010)సన్ NXT 
15నువ్వా నేనా (2012)డిస్నీ హాట్ స్టార్ 
16కో అంటే కోటి (2012)సన్ NXT 
17సత్య 2 (2013)నెట్ ఫ్లిక్స్ 
18రన్ రాజా రన్ (2014)సన్ NXT 
19మళ్ళి మళ్ళి ఇది రాణి రోజు (2015) డిస్నీ హాట్ స్టార్ 
20ఎక్ష్ప్రెస్స్ రాజా (2016)సన్ NXT 
21రాజా ధీ రాజా (2016)ఆహా
22శతమానంభవతి  (2017)జీ 5
23రాధా (2017)సన్ NXT 
24మహానుభావుడు (2017)సన్ NXT 
25పడి పడి లేచే మనన్సు (2018)ప్రైమ్ వీడియో 
26రణరంగం (2019)సన్ NXT 
27జానూ (2020)ప్రైమ్ వీడియో 
28శ్రీకారం (2021)సన్ NXT 
29మహా స్సముద్రమ్ (2021)నెట్ ఫ్లిక్స్ 
30ఆడవాళ్లు మీకు జోహార్లు (2022)సోనీ LI
31ఒకే ఒక జీవితం (2022)సోనీ LIV 
32మనమే (2024)అప్ కమింగ్

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.