Home » క్షమాపణಲು చెప్పిన అక్కినేని నాగార్జున ఎందుకో తెలుసా!

క్షమాపణಲು చెప్పిన అక్కినేని నాగార్జున ఎందుకో తెలుసా!

by Vishnu Veera
320 views

ముందుగా  తెలుగురీడర్స్ కి   స్వాగతం.

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున శేఖర్ కమ్ముల  దర్శకత్వం లో తెరకెక్కుతున్న కుబేర మూవీ షూటింగ్ పనుల్లో ఉన్నారు. ఈ సినిమా లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా ముఖ్య పాత్రా పోశిస్తున్న సంగతి తలిసేందే ఈ సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

ఇంకా సినిమా షూటింగ్ లో భాగంగా నాగార్జున ధనుష్ కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టు కి చేరుకున్న సమయం లో ఒక వృద్ధ అభిమాని సెల్ఫీ కోసం  నాగార్జున దగ్గరకు రాగా  పక్కన ఉన్న బాడీగార్డ్ వృద్ధ అభిమానిని  పక్కకి నెట్టగా అదుపుతప్పి కింద పడిపోయాడు.

 అయితే దీనికి సంబంధిచిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతే కాదు ఈ వీడియో కాస్త నాగార్జున దృష్టికి వేళగా. దీనితో కింగ్ నాగార్జున ఈ వీడియో పై రియాక్ట్ అయ్యాడు. 

నేను వీడియో ని ఇప్పుడే చూసాను ఇలా జరగాల్సింది కాదు నేను పెదాయానికి క్షమాపణలు చెబుతున్నాను . ఇలాగా భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాను అని X (ట్విట్టర్) లో పోస్ట్ చేసాడు ఈ  పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది.   

మరిన్ని ఇటువంటి సినీవిశేషాలు కొరకు తెలుగు రీడర్స్ సినీ విశేషాలు ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.