Home » మాళవిక మనోజ్(Malavika Manoj) : అందాల చక్కటి భామ

మాళవిక మనోజ్(Malavika Manoj) : అందాల చక్కటి భామ

by Vishnu Veera
0 comments

మాళవిక మనోజ్ (Malavika Manoj) అతి చిన్న వయసు లోనే చలన చిత్ర నటిగా నృత్యకారిణి మరియు మోడల్ ప్రసిద్ధి చెందింది. మాళవిక మనోజ్ జులై – 06 – 2005 కేరళలో ఒక్క మధ్య తరగతి కుటుంబంలో పుట్టినది.

MALAVI

తరువాత సౌదీ అరేబియాలోని జెడ్డాలో మలయాళీ కుటుంబంలో పెరిగింది. మాళవిక మనోజ్ జెద్దాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను కొనసాగిస్తూ శాస్త్రీయ నృత్యకారిణి కళాత్మక నైపుణ్యాని కూడా నేర్చుకుంది.

MALAVI5

2022లో ‘ప్రకాశం పరక్కట్టే’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాళవిక మనోజ్ (Malavika Manoj) మలయాళం మరియు తమిళ సినిమాలలో బాగాపేరు తెచ్చుకుంది. 2023 లో ‘జో’ (Joe) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం
‘ఓ భామా అయ్యో రామా ‘ Oh Bhama Ayyo Rama సినిమాలో నటిస్తుంది.

మాళవిక మనోజ్ ఫోటోలు

MALAVI3
MALAVI4
MALAVI7
MALAVI8
MALAVI9
MALAVIKA1

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.

You may also like

Leave a Comment