prabhas movies list ott platforms

ప్రభాస్ నటించిన సినిమాలు OTT లో

by Nikitha Kavali

నటన లో కృష్ణం రాజు కి వారసుడుగా వచ్చిన హీరో మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ తో తన నటన జీవితాన్ని ప్రారంభించిన ప్రభాస్ 2015 లో బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ఇప్పుడు కల్కి తో ప్రపంచం లోనే ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందారు. సినిమాలలో తన నటన తోనే కాదు తన మంచి హృదయం తో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మన ప్రభాస్. ప్రభాస్ నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి. 

S.NOచిత్రం OTT ప్లాట్ ఫామ్ 
1ఈశ్వర్ (2002)సన్ NXT 
2రాఘవేంద్ర (2003)యూట్యూబ్
3వర్షం (2004)సన్ NXT 
4అడవి రాముడు (2004)సన్ NXT
5చక్రం (2005)జీ5
6ఛత్రపతి (2005)డిస్నీ హాట్ స్టార్
7పౌర్ణమి (2006)సన్ NXT 
8యోగి (2007)ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్
9మున్నా (2007)యూట్యూబ్
10బుజ్జిగాడు (2008)ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్
11బిల్లా (2009)సన్ NXT
12ఏక్ నిరంజన్ (2009)జీ5, ప్రైమ్ వీడియో
13డార్లింగ్ (2010)సన్ NXT 
14MR. పర్ఫెక్ట్ (2011)సన్ NXT
15రెబెల్ (2012)ప్రైమ్ వీడియో  
16మిర్చి (2013)డిస్నీ హాట్ స్టార్ 
17బాహుబలి (2015)డిస్నీ హాట్ స్టార్ 
18బాహుబలి 2 (2017)డిస్నీ హాట్ స్టార్ 
19సాహో (2019)ప్రైమ్ వీడియో
20రాధే శ్యామ్ (2022)ప్రైమ్ వీడియో
21ఆదిపురుష్ (2023)ప్రైమ్ వీడియో
22సలార్ 1- సీజ్ ఫైర్ (2023)నెట్ ఫ్లిక్స్ 
23కల్కి (2024)అప్ కమింగ్ 
24థా రాజా సాబ్ (2025)అప్ కమింగ్
25సలార్: శౌర్యంగా పర్వం (2025)అప్ కమింగ్
26స్పిరిట్ (2026)అప్ కమింగ్

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like