Home » వద్దంటూనే నిన్ను వద్దంటూనే (Vadhantune ninnu vadhantune) lyrics, రన్ రాజా రన్

వద్దంటూనే నిన్ను వద్దంటూనే (Vadhantune ninnu vadhantune) lyrics, రన్ రాజా రన్

by Lakshmi Guradasi
27 views
Vadhantune ninnu vadhantune song lyrics Run Raja Run

వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రానమిచ్చేంతగా నాకు నచ్చావురా
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసున్న మాటిది
ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది

నాలోనే ఉన్న తెలియలేదు
ఏ సడి లేని అలజడి
గుండెల్లో నిండి నిండి
ఉప్పొంగి పొంగి పొంగి
నీవైపు పరుగులు తీసిందిలా
ఓ మాట నన్ను అడగలేదు
అదుపు లేని మానసిది
నువ్వంటే నచ్చి నచ్చి
ఎంతెంతో ఇష్టం వచ్చి
నీ చెంత చేరుకుంది ఈరోజిలా
చూస్తూ చూస్తూనే
నేను నీ సొంతమైనా
గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా
వెన్నెల్లో నేనే నేను
నిన్నిలా ప్రేమిస్తున్న
నీ మాయ దయ వలన
ఐఎం ఇన్ లవ్ బేబీ ఐఎం ఇన్ లవ్ బేబీ
ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్
ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ
ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్

నీ పేరు పలికే పెదవి నేడు
పులకరింతల పువ్వయ్యింది
నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది
నా చుట్టూ లోకం నీలా కన్పిస్తుంది
నీ జంట నడిచే అడుగు చూడు
గాల్లోనే తేలే గువ్వయింది
నువ్వంటే తెలిసే కొద్ది
నీలో నిను కలిసే కొద్ది
నిన్నింకా ప్రేమించాలని అనిపిస్తుంది
నీ నీడలోనే నాకు ఆనందం ఉంది
నూరేళ్ళకు నేను నాలోన బంధీ
ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక
నీలోనే సగంవనా

వదంటూనే నిన్ను వదంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రానమిచ్చేంతగా నాకు నచ్చావురా
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసున్న మాటిది
ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది

In English Version:

Vadhantune ninnu vadhantune
Vaddakochanura vaddakochanura
Kadhantune ninnu kadantune
Pranamichenthaga naku nachavura

Unna maatidi nijamunna maatidi
Anna maatidi manasanna maatidi
Premagaa ninnu cheraga
Aarata padthundi

Naalone unna theliyaledu
Ae sadi leni alajadi
Gundello nindi nindi
Uppongi pongi pongi
Neevaipu parugulu theesindila

O maata nanu adgaledu
Adhupu leni manasidi
Nuvvante nachi nachi
Enthentho ishtam vachi
Nee chentha cherukundi ee rojila

Chusthu chusthune
Nenu nee sonthamainaa
Gurthinchalede kannu ye konchemaina
Venello nene nenu
Nennila premisthunna
Nee maaya daya valana

I’m in love baby, I’m in love baby
I’m in love baby, I’m in love
I’m in love baby, I’m in love baby
I’m in love baby, I’m in love

Nee peru palike pedhavi nedu
Pulakarinthala puvvayindi
Neelo adedo undi nannedo chesesindi
Na chuttu lokamila neela kanpisthundi

Nee janta nadiche adugu choodu
Gallona thele guvvayindi
Nuvvante telise koddi
Neelo neenu kalise koddi
Ninninka preminchalani anpisthundi

Nee needalone naku anandam undi
Nurellaku nenu nelona bandi
Ye okka kshanam nee thodu veedaka
Nelona sagamavanaa

Vadhantune ninnu vadhantune
Vaddakochanura vaddakochanura
Kadhantune ninnu kadantune
Pranamichenthaga naku nachavura

Unna maatidi nijamunna maatidi
Anna maatidi manasanna maatidi
Premagaa ninnu cheraga
Aarata padthundi

____________________________

Song Credits:

పాట: వద్దంటూనే నిన్ను వద్దంటూనే (Vadhantune ninnu vadhantune)
చిత్రం: రన్ రాజా రన్ (Run Raja Run)
నటీనటులు: సీరత్ కపూర్ (Seerat Kapoor), శర్వానంద్ (Sharwanand)
సంగీత దర్శకుడు: జిబ్రాన్ (Ghibran)
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.