అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వనీ
నింగీ నెలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలీ వెలిగే తారల సాక్షిగా
నువ్వు కావాలె అమ్మా నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వనీ
నిదురలో నీ కల చూసీ తుళ్ళి పడిన ఎదకే
ఏ క్షణం ఎదురవుతావో జోలపాటవై
ఆకలి అడగకముందే నోటి ముద్దా నువ్వై
ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలీ వెలిగే తారల సాక్షిగా
నువ్వు కావాలే అమ్మా నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
నీకు పసిపాపలమేగా ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మా జాతిలోనే ఉండి పోయికా
ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటె
నీకు తన బదులుగా కొత్త జన్మనివ్వడా
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలీ వెలిగే తారల సాక్షిగా
నువ్వు కావాలే అమ్మా నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
In English Version:
Amma ani kottaga malli pilavalani
Tulle pasi prayame malli modalavvani
Ningee nela nilichedaka toduga
Veeche gaali velige tarala sakshiga
Nuvvu kavale amma nanu veedoddhe amma
Bangaram nuvvamma
Amma ani kottaga malli pilavalani
Tulle pasi prayame malli modalavvani
Niduralo nee kala chusi tulli padina edake
E kshanam eduruvutavo jolapatavai
Akali adagakamunde noti mudda nuvvai
E kathalu vinipistavo jabilammavai
Ningee nela nilichedaka toduga
Veeche gaali velige tarala sakshiga
Nuvvu kavale amma nanu veedoddhe amma
Bangaram nuvvamma
Neeku pasipapalamega enta edugutunna
Jalipadi ma jatilone undi poyika
Akhariki devudikaina amma manasu unte
Neeku tana baduluga kotta janmanivvada
Ningee nela nilichedaka toduga
Veeche gaali velige tarala sakshiga
Nuvvu kavale amma nanu veedoddhe amma
Bangaram nuvvamma
____________________________
Song Credits:
సాంగ్ : అమ్మా అని కొత్తగా (Amma ani kothaga)
చిత్రం : లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ (Life Is Beautiful)
సంగీతం : మిక్కి మెయర్ (Mickey J Meyer)
సాహిత్యం: వనమాలి (Vanamali)
గాయకులు: శశి కిరీణ్, శ్రావణ భార్గవి(Shashi Kiran, Sravana Bhargavi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.