Home » అంకిత ఖరాత్ Ankita Kharat : తెలంగాణ అందాల రాణి

అంకిత ఖరాత్ Ankita Kharat : తెలంగాణ అందాల రాణి

by Vishnu Veera
669 views
ankita Kharat Photos and Lifestyle

అంకిత ఖరత్ Ankita Kharat తెలంగాణ లోని హైదరాబాద్ నగరంలో జన్మించారు. ఆమె పుట్టిన తేదీ 01-01-1998. అంకిత ఖరాత్ తన కుటుంబంలో పెద్ద కూతురు. ఆమె తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి.

అంకిత ఖరాత్ తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించింది. అంకిత ఖరత్ పలు ఫ్యాషన్ షోలలో పాల్గొని, అనేక బ్రాండ్ల కోసం ప్రచారం చేసింది. అంకిత ఖరాత్ పుస్తకాలు చదవడం, ప్రయాణించడం మరియు ఫిట్నెస్ కు ఆసక్తి చూపుతారు.

ఆమెను యోగా, డాన్స్ లో కూడా ఆసక్తి ఉన్నది.  అంకిత ఖరాత్ తెలుగు చిత్ర  రంగంలోకి అడుగుపెట్టి, తన ప్రతిభతో త్వరగా పేరు తెచ్చుకుంది. అంకిత ఖరాత్  Ankita Kharat మొదటి సినిమా  అంకిత ఖరాత్ “Raju Yadav” సినిమాలో కథానాయిక పాత్రలో నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.

ఈ సినిమాలో ఆమె తన సహజ నటనతో, పాత్రలో ప్రాణం పోసి, ప్రేక్షకులను మెప్పించారు. అంకితకు ఈ సినిమాలో నటించడం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. విజయాలు సాధిస్తారని ఆశిద్దాం.

అంకిత ఖరత్ ఫొటోగ్రఫీ :

ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.