Home » ప్రమోషనల్ సాంగ్ లిరిక్స్ (Committee Kurrollu Promotional Song) – కమిటీ కుర్రోళ్లు

ప్రమోషనల్ సాంగ్ లిరిక్స్ (Committee Kurrollu Promotional Song) – కమిటీ కుర్రోళ్లు

by Vinod G
0 comments
committee kurrollu promotional song lyrics

పండగొస్తే రచ్చజేసేదెవరో
డి జె బెట్టి స్టెప్పులేసేదెవరో
దండలేసి దండమెట్టేదెవరో
ఇస్తరేసి అన్నమెట్టేదెవరో
లైటు గట్ర సెట్టుజేసేదెవరో
మైకువట్టి స్టేజీలెక్కేదెవరో
సెలెబ్రిటీని పిలుచుకొచ్చేదెవరో
సెలెబ్రేషన్ ఊపు పెంచేదెవరో

ఐబాబోయ్ ఎవరండీ ఇళ్లంతా..
ఇల్లేనండీ మనూరి కమిటీ కుర్రోళ్లు

బ్యాండ్ తోటి ఎంటరయ్యేదెవరో
బ్యాటు తోటి గొడవకేళ్ళేదెవరో
గల్లిలోన లొల్లి చేసేదెవరో
లేచిపోతే పెళ్ళి చేసేదెవరో
క్లాసులన్నీ బంకు కొట్టేదెవరో
గ్లాసులెత్తి చీస్ కొట్టేదెవరో
ఫ్యాన్స్ తోటి హైపు తెచ్చేదెవరో
చాన్సు చూసి రెచ్చిపోయేదెవరో

చుక్కలేసె పండగైన జాతరైనా
పెళ్లిఅయినా లొల్లి అయినా
దేనికైనా కమిటీ కుర్రాళ్లే

పాపాప్ పా పా పపపా పా
పాపాప్ పా పా పపపా పా
పాపాప్ పా పా పపపా పా
పాపాప్ పా పా పపపా పా

గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి వీరమ్మ తల్లి పైడి తల్లి

పోలేరమ్మ పొలమమ్మా ఎల్లాలమ్మ నూకాలమ్మ
రత్నాలమ్మ మైసమ్మ మారెమ్మ మావుళ్ళమ్మ

ఓ.. మీ ఆంధ్రలోనే గాదురా మా తెలంగాణలో గూడా మస్తు జాతరున్నది తెలుసా

నల్లగొండ జాతర మహంకాళి జాతర
మన్నెం కొండ జాతర గురుమూర్తి జాతర

సమ్మక్క సారక్క జాతర ఏడూ పాయల జాతర
వెలిగండు జాతర కొండగట్టు జాతర

తిరుపతమ్మ మరేడమ్మ ముత్యాలమ్మ
వెంగమాంబ కోటప్పకొండ పలనాడు
మోదకొండ సీలేరు కొండ
గణేషుపండగైనా జాతరైనా
పెళ్లిఅయినా లొల్లి అయినా
దేనికైనా కమిటీ కుర్రాళ్లే

పాపాప్ పా పా పపపా పా
పాపాప్ పా పా పపపా పా
పాపాప్ పా పా పపపా పా
పాపాప్ పా పా పపపా పా


చిత్రం : కమిటీ కుర్రోళ్లు
పాట పేరు: కమిటీ కుర్రోళ్లు ప్రమోషనల్ సాంగ్ (Committee Kurrollu Promotional Song)
సంగీతం: అనుదీప్ దేవ్
సాహిత్యం: రఘురాం
గాయకులు: అనుదీప్ దేవ్, అఖిల్ చంద్ర, హర్షవర్ధన్ చావలి, రితేష్ జి రావు
దర్శకత్వం: యదు వంశీ
తారాగణం: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్

ప్రేమ గారడి (Prema Gaaradi) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)

ఓ బాటసారి (Oo Baatasari) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)

ఆ రోజులు మళ్ళి రావు(Aa Rojulu Malli Raavu) సాంగ్ లిరిక్స్ – Committee Kurrollu

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.