125
ఈఫిల్ టవర్ ఎ ఒంటరిగా
ఉందే చాల అందంగా
గొప్పవి ఎప్పుడు ఒకటేగా
తెలుసా దిల్ రూబా ఆ
పగలు చీకటి పద్దతి గా
కలిసి ఉంటాయే విడి విడి గా
ఒంటరి వయసుకు ఉండం మనమే తోడుగా
బిలియన్ డాలర్ల స్వేచ్ఛ
సింగిల్ కే గా సొంతం
ఆనందం అనటం
సూర్యలో మెహబూబా
కిస్ మి ఆర్ యు కిల్ మి
ఎదో ఒకటీ చెప్పు
విడిపోతునే కలిసి ఉందామా
ఖుల్లం ఖుల్లా
ఇక నా మాట ఇంకా
పొగడాలనిపించే నీ ముద్దువు.
నేనేది ఏమన్నా నమ్మొద్దు.
హద్దులునే పెట్టి ఆపొద్దు
ఈ గాలి కౌగిళ్లలో వేల మౌనాలనే ధాటి.
పాపం తెల్ల పిల్ల చలి లో ఉండివేలా
తోడు అయ్యి నేనుడెలా హల్లుకు పోతుంటా
నీలా ఊ వెనీలా చూస్తావే అదోలా
పెదవి అంచుల్లో పెలిచెదమా థౌజండ్ వాలా
ఇక నా మాటే ఇంకా
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.