Home » హృదయం జరిపే – పడి పడి లేచె మనసు

హృదయం జరిపే – పడి పడి లేచె మనసు

by Rahila SK
0 comment

పాట: హృదయం జరిపే
లిరిసిస్ట్: కృష్ణకాంత్
గాయకులు: యాజిన్ నిజార్
చిత్రం: పడి పడి లేచె మనసు (2018)
తారాగణం: సాయి పల్లవి, శర్వానంద్
సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్


నువ్వు నడిచే ఈ నెల పైనే
నడిచాను ఇన్నాళ్లుగా నే
ఈ క్షణమే ఆపాలన్నది
ఈ భూభ్రమణమే

నీ చెలిమి వద్దంటూ గతమే
బందీగా చేసింది నన్నే
తక్షణమే చెయ్యాలనున్నది
తన తో యుద్ధమే
ఇవ్వాలె తెగించా
ఇదేనేమో స్వేచ్ఛ
తేలికే తెంచావే
నా ఇన్నాల సంకెళ్ళనే

హృదయం జరిపే
తొలి తిరుగుబాటిది
నిన్ను దాయడమే తన
ముట్టడి చేసి
గెలిచేందుకోచ్ఛేనే
నా హృదయమే

ఏకాంతమంతా అంతం అయేంత
ఓ చూపే చూడే చాలిక
మరుజన్మ సైతం
రాసేసి ఇస్తా
నా రాజ్యమంతా ఏలికా

నీ మౌనంలో దాగున్న
ఆ గరళమే
దాచేసి అవుతున్న
నేనాచ్ఛంగా ముక్కంటీనే

హృదయం జరిపే
తొలి తిరుగుబాటిది
నిన్ను దాయడమే తన
జన్మ హక్కని
ఒంటరి తనపు ఖైడింకా వద్దని
నన్నొదిలెనే

ఇదివరకెపుడు నా ఉనికినేరగాని
దుర్భేద్యల నీ మానస్ కోటని
ముట్టడి చేసి గెలిచేందుకోచ్చేనే
నా హృదయమే

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment