73
ఉసురేమో ఇరిసేసింది
కరుసైన కాలమిలా
నిధురేసిన జీవితమంతా
చిధిమేసేను చీకటిలా
బాధ నీరు కుడ భాష లేక
గొంతు మూగభోయానా
పొగిలినంత లోన పొంత నిండా
లేని నిండు వేధన
చేరధీయభోతే సాయమేమో
యెత్తి నీడ చేరెనా
నేరమవ్వరిదో దారి తప్పి
నిన్ను చుట్టి వేసేనా
పోలికలేని పోరాల లోనా
అడుగులు ఉన్నా
పొరపడిన పగకు నేనే
పావును కానా
విషమేధి చేయకున్నా
ధోషి లాగా ఉన్నా
పాసమున్న ప్రేమలన్ని
నేల రాలుతున్నా
ముందు చూపు లేక చేసే సాయం
నింద మోసి నిండుకుంధ న్యాయం
ఇన్ని ధుక్కులున్నా ధిక్కలకిలా
బాధ నీరు కుడ భాష లేక
గొంతు మూగభోయానా
ఒదిలినంత లోన పొంత నిండా
లేని నిండు వేధన
చేరధియ్యభోతే సాయమేమో
యెత్తి నీడ చేరెనా
నేరమవ్వరిదో దారి తప్పి
నిన్ను చుట్టి వేసేనా
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.