Home » మంగా మంగా (Manga Manga) లిరిక్స్, Srinivasa Mangapuram

మంగా మంగా (Manga Manga) లిరిక్స్, Srinivasa Mangapuram

by Lakshmi Guradasi
40 views
Manga Manga song lyrics Srinivasa Mangapuram Revanth

ఏ మంగా హే మంగా.. దేవతవే కచ్చితంగా..
ఏ లోకం నుండి ఊడి పడ్డావే..
ఏ మంగా హే మంగా.. శీనునే కరుణించంగా ..
ఈ ఏడు కొండలు చేరి ఉంటావే..

ముక్కే మూసేసుకొని బక్క చిక్కేలా నేను..
మొక్కులెన్నో మొక్కి ఉంటానే..
రెక్క కట్టేసుకొని చుక్క చక్కంగా వచ్చి..
చుట్టు వెలుగులిట్ట నింపావే..
గుంపులో గోవిందయ్యను కాదే..
గుండెలో నిన్నే నింపేసుకున్నానే..
నా కోసం నువ్వు పుట్టేసావే..
నువ్వే లేకుంటే ఒక్కన్నే సచ్చిపోనమ్మో..

ఏ మంగా చూసే కళ్ళే నావే..
మంగా నవ్వే పళ్ళే నావే..
మంగ మొత్తం ఒళ్ళే నాదే..
దాచేసుకుంటానే..
ఏ మంగ గుండె కొట్టిస్తానే..
పొర్లు దండాలు పెట్టేస్తానే..
మంగా నీకై పస్తుంటానే..
ప్రేమిస్తున్నానే..

ఏ నువ్వెల్లే .. ప్రతి దారి పిలుస్తోంది..
ఈ గాలుల్లో.. నీ ప్రతి శ్వాస తెలుస్తోందే..
మనసే ఉంటే.. నా మనసున గుణమే నీకు వినిపిస్తుందే..
ప్రేమే ఉంటే.. నీ చుట్టూ తిరిగేటి నా ప్రేమే నీకు కనిపిస్తుందే..

మంగా కళ్ళే నొక్కేస్తానే.. మంగా గొళ్ళే సవరిస్తానే..
మంగ ముద్దులు పెట్టేస్తానే.. నిమిషం కోసారే..
మంగ నన్ను తీసేయ్యద్దే.. మంగ నన్ను తోసెయ్యద్దే..
మంగా ఆశలు కోసెయ్యద్దే.. వస్తా ప్రతిసారే..

హే మంగా హే మంగా.. నీ చేత్తో కమ్మంగా..
ఆ గోరు ముద్దలు ఎప్పుడు పెడ్తావే..
హే మంగా హే మంగా.. నా ఒళ్ళో క్షేమంగా..
ఓ ముద్దు ముచ్చటలెప్పుడు చెప్తావే..

నువ్వే ఒప్పేసుకుంటే పెళ్ళే చేసేసుకుంటే..
ఏకంగా గుడి కట్టించేస్తానే..
పుట్టే పిల్లాడికేమో వెంకటేశులు పేరే పెట్టి..
గారబంగా పెంచేసుకుంటానే..
నువ్వే నేనని.. మనసే నీదని..
ఓ క్షణమే నువ్వు చెప్తే చాలమ్మో..
ఎవరేమైనా ఏదేమైనా ఉంటా నేనుంటా..
నీతోనే ఉంటానే చివారంటా ..

ఏ మంగా చూసే కళ్ళే నావే..
మంగా నవ్వే పళ్ళే నావే..
మంగ మొత్తం ఒళ్ళే నాదే..
దాచేసుకుంటానే..
ఏ మంగ గుండె కొట్టిస్తానే..
పొర్లు దండాలు పెట్టేస్తానే..
మంగా నీకై పస్తుంటానే..
ప్రేమిస్తున్నానే..

In English Version:

Ye Manga hey Manga.. devathave kacchithangaa..
Ye lokam nundi oodi paddave..
Ye Manga hey Manga.. Sheenune karuninchangaa..
Ee yedu kondalu cheri untave..

Mukkee moosesukoni bakka chikkela nenu..
Mokkulenno mokki untane..
Rekka kattesukoni chukka chakkangaa vacchi..
Chuttu velugulitta nimpave..
Gumpulo Govindayyanu kaade..
Gundelo ninne nimpesukunnane..
Naa kosam nuvvu puttesaave..
Nuvve lekunte okkanne sacchiponammo..

Ye Manga choose kalle naave..
Manga navve pallu naave..
Manga mottham olle naade..
Daachesukuntane..
Ye Manga gunde kottistane..
Porlu dandaalu pettestane..
Manga neekai pastuntane..
Preminstunnane..

Ye nuvvelle.. prati daari pilusthondi..
Ee gaalullo.. nee prati shwaasa telusthonde..
Manase unte.. naa manasuna guname neeku vinipisthunde..
Preme unte.. nee chuttu tirigeti naa preme neeku kanipisthunde..

Manga kalle nokkestane.. Manga golle savaristane..
Manga muddulu pettestane.. nimisham kosare..
Manga nannu theeseyyadde.. Manga nannu thoseyyadde..
Manga aashalu koseyyadde.. vastha prathisaare..

Hey Manga hey Manga.. nee chettho kammangaa..
Aa goru muddalu eppudu pedthave..
Hey Manga hey Manga.. naa ollo kshemangaa..
O muddu mucchataleppudu chepthave..

Nuvve oppesukunte pelle chesesukunte..
Ekangaa gudi kattinchestane..
Putte pilladikeemo Venkateshulu pere petti..
Garabangaa penchesukuntane..
Nuvve nenani.. manase needani..
O kshaname nuvvu chepthe chaalammo..
Evaremaina edemaina unta nenunta..
Neethone untane chivarantaa..

Ye Manga choose kalle naave..
Manga navve pallu naave..
Manga mottham olle naade..
Daachesukuntane..
Ye Manga gunde kottistane..
Porlu dandaalu pettestane..
Manga neekai pastuntane..
Preminstunnane..

______________________

Song Credits:

పాట పేరు: మంగా మంగా (Manga Manga)
చిత్రం: శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)
గాయకుడు : ఎల్ వి రేవంత్ (L V Revanth)
లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
నటీనటులు: జయకృష్ణ (Jayakrishna), రాషా తడాని( Rasha Thadani)
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి (Ajay Bhupathi)

See Also: Alelle alelle lyrics srinivasa mangapuram jayakrishna

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.